Asianet News TeluguAsianet News Telugu
180 results for "

Violence

"
west bengal cm mamata banerjee to meet pm modi tomorrowwest bengal cm mamata banerjee to meet pm modi tomorrow

ప్రధానమంత్రి మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు సమావేశం.. వీటిపైనే చర్చ..!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆమె బీఎస్ఎఫ్ పరిధి పెంపు, బెంగాల్‌కు కేంద్రం నిధుల కేటాయింపులపై మాట్లాడే అవకాశం ఉన్నది. వీటితోపాటు ప్రస్తుతం త్రిపురలో కాక మీదకు వచ్చిన రాజకీయ హింస అంశాన్నీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25 వరకు ఆమె ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీ చేరి ప్రతిపక్ష పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
 

NATIONAL Nov 23, 2021, 7:06 PM IST

gandhi.. netaji shared difficult relationship says chandrabose daughtergandhi.. netaji shared difficult relationship says chandrabose daughter

Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ పేర్కొన్నారు. అయితే, మహాత్మా గాంధీ అంటే సుభాష్ చంద్రబోస్ ఎంతో ఆరాదన ఉందని వివరించారు. దేశ స్వాతంత్ర్యంలో వీరిద్దరి పాత్ర ఉన్నదని తెలిపారు. ఒకరు లేకుండా మరొకరి పాత్రను చెప్పలేమని తెలిపారు. అయితే, కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వాదించడం అమాయకత్వమే అవుతుందని పేర్కొన్నారు.

NATIONAL Nov 17, 2021, 12:40 PM IST

Four day curfew in Maharashtra Amravati internet shut down as fresh violence eruptsFour day curfew in Maharashtra Amravati internet shut down as fresh violence erupts

Amravati: మహారాష్ట్ర అమరావతిలో బంద్ హింసాత్మకం.. ఇంటర్నెట్ బంద్, 4 రోజుల పాటు కర్ఫ్యూ.. అసలేం జరిగిందంటే..?

మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతితో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇంటర్నెట్ సేవలను (Internet services) నిలిపివేశారు. అమరావతి (Amravati) నగరంలో నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ (curfew) విధించినట్టుగా వెల్లడించారు. 
 

NATIONAL Nov 14, 2021, 12:13 PM IST

Forensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violenceForensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violence

Lakhimpur Kheri case: ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఆ ఇద్దరి గన్స్‌ నుంచి కాల్పులు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా, సహా నిందితుడు అంకిత్ దాస్‌లు.. హింసాకాండ సందర్భంగా వారి లైసెన్స్‌డ్ గన్స్ (licensed guns) నుంచి కాల్పులు జరిపినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ధ్రువీకరించింది.

NATIONAL Nov 9, 2021, 1:11 PM IST

lakhimpur kheri violence Let Ex High Court Judge Monitor Supreme Court tells to up govtlakhimpur kheri violence Let Ex High Court Judge Monitor Supreme Court tells to up govt

Lakhimpur Kheri ఘటన విచారణ తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని పర్యవేక్షించనివ్వండి

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో (Lakhimpur Kheri) చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి విచారణ తీరుపై సుప్రీం కోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి కొందరు సాక్ష్యలను విచారించం అని తెలుపడం తప్ప.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు సమర్పించిన స్థాయి నివేదికలో ఏమి లేదని వ్యాఖ్యానించింది. 

NATIONAL Nov 8, 2021, 2:50 PM IST

Rules about custodial deaths in India ? what is criminal procedure codeRules about custodial deaths in India ? what is criminal procedure code
Video Icon

పోలీస్ కస్టడీ లో ఉన్న వ్యక్తి చనిపోతే చట్టం ఏం చెబుతుంది?

పోలీసుల అధీనంలో ఉన్న వ్యక్తులు మరణించిన , ఎన్కౌంటర్ అయినా , మానభంగం జరిగిన చట్టం ఏం చెబుతుంది . 

NATIONAL Nov 2, 2021, 12:34 PM IST

seven people admits inciting violence against hindus in bangladeshseven people admits inciting violence against hindus in bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస.. నేరాన్ని అంగీకరించిన నిందితులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో ఆ దేశ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు కనీసం 683 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఏడుగురు వ్యక్తులు హింసను ప్రేరేపించిన నేరాన్ని అంగీకరించారు. 

NATIONAL Oct 25, 2021, 7:13 PM IST

Lakhimpur kheri Violence main Accused Ashish Mishra in Hospital After tested dengue positiveLakhimpur kheri Violence main Accused Ashish Mishra in Hospital After tested dengue positive

లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

లఖింపుర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి జైలులో ఉన్న అశిష్‌కు డెంగ్యూ సోకింది.

NATIONAL Oct 24, 2021, 3:14 PM IST

former Australia cricketer micheal slater arrested on domestic violence allegationsformer Australia cricketer micheal slater arrested on domestic violence allegations

Micheal Slater: గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అరెస్టు.. గతంలో ప్రధానిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు

Micheal Slater Arrested: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ గా ఉన్న మైకేల్ స్లేటర్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనమీద గృహహింస ఆరోపణలు నమోదయ్యాయి. 

Cricket Oct 20, 2021, 1:34 PM IST

around 29 hindu community homes set ablaze in bangladesharound 29 hindu community homes set ablaze in bangladesh

బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. 29 హిందువుల ఇళ్లకు నిప్పు

బంగ్లాదేశ్‌లో మతోన్మాద దాడులు ఆగడం లేదు. దుర్గా పూజా వేడుకలపై దాడులతో మొదలైన ఈ హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. దేశ రాజధాని ఢాకా నుంచి 255 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి మరో భీకర దాడి జరిగింది. ఇందులో 29 హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టినట్టు తెలిసింది.
 

INTERNATIONAL Oct 18, 2021, 6:03 PM IST

Gujarat : CCTV to spy on wife turns against NRIGujarat : CCTV to spy on wife turns against NRI

భార్యమీద నిఘా పెట్టాలనుకుని సీసీ కెమెరాలు పెట్టి తనే బుక్కయ్యాడు.. ఎన్నారై భర్తకు షాక్..

2014లో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. girl childకు జన్మనిచ్చిందని కోపంతో  అత్తమామలు ఆమెను నిత్యం వేధింపులకు గురి చేసేవారు.  భర్త కూడా తన తల్లిదండ్రులకు  వంతపాడేవాడు.
 

NRI Oct 16, 2021, 8:43 AM IST

husband can file complaint  against wife for  domestic violence ,498 case ?husband can file complaint  against wife for  domestic violence ,498 case ?
Video Icon

గృహ హింస , 498 చట్టాలను భర్త భార్యపై పెట్ట వచ్చా ?

ఇప్పుడు కొత్తగా ప్రచారంలో ఉన్న  భర్త భార్య ఫై   కేసు పెట్టవచ్చా లేదా  అలాంటి చట్టం ఉందా .  

Telangana Oct 12, 2021, 3:07 PM IST

Congress seeks President's appointment to present detailed memorandum on Lakhimpur Kheri incidentCongress seeks President's appointment to present detailed memorandum on Lakhimpur Kheri incident

Lakhimpur Kheri violence: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్


రాష్ట్రపతిని కలిసే బృందంలో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ,ఏకే అంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్,  అధిర్ రంజన్ చౌధురిలు ఉంటారు.

NATIONAL Oct 10, 2021, 4:15 PM IST

Lakhimpur Kheri violence: Union MoS Ajay Mishra's son arrestedLakhimpur Kheri violence: Union MoS Ajay Mishra's son arrested

Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్


లఖీంపూర్ ఖేరీ ఘటన నిందితులపై కేసు నమోదు చేయడానికి బదులుగా నిందితులకు ప్రభుత్వం బొకెలు ఇస్తోందని మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

NATIONAL Oct 10, 2021, 12:21 PM IST

Manickam Tagore satire to KTR over his tweet on Lakhimpur Kheri incidentManickam Tagore satire to KTR over his tweet on Lakhimpur Kheri incident

Lakhimpur Kheri : 48 గంటల తరువాత నిద్రలేచారా?.. కేటీఆర్ కు మాణిక్కం ఠాగూర్ సెటైర్..

కానీ lakhimpur kheri లో రైతుల చావుకు కారణమైన  కారు నడిపిన కేంద్ర మంత్రి Ajay Kumar Mishra కొడుకు ను అరెస్టు చేయాలని, ఆ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసే ధైర్యం కూడా KTRకు లేకుండా పోయిందని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు.

Telangana Oct 6, 2021, 11:42 AM IST