చెన్నైలో దేశంలోనే తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఈ ట్రాక్ పై గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది.
బ్లాక్ బాస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ RRR మాస్ అంథియ్ ‘నాటు నాటు’ సాంగ్ ఫుల్ వీడియో ఈ రోజు రిలీజ్ కానుంది. అయితే ఈ సాంగ్ కంటే ముందు మ్యూజిక్ లవర్స్ కు ఆ ఫీల్ గుడ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని కోరుతున్నారు.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ (Dhanbad) డివిజన్లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది.