సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని Sitara Ghattamaneni తను చేసే చిన్నచిన్న పనులతో ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా అనాథ పిల్లలతో కలిసి నాన్న నటించిన చిత్రం వీక్షించింది.
తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సితార ఘట్టమనేని. ఈ స్టార్ కిడ్ తానెంతో ప్రత్యేకం అని నిరూపిస్తుంది. సితార లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
స్టార్ కిడ్ సితార ఘట్టమనేని.. చిన్నప్పుడే స్టార్ అయిపోయింది. స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తుంది. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని రీసెంట్ గా ఇంటర్నేషనల్ జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ స్టెప్ పైనా కీలక నిర్ణయం తీసుకుంటున్న తెలుస్తోంది.
మహేష్ ముద్దుల కూతురు సితార సాహసాలు చేస్తుంది. పదేళ్ల వయసు నిండకుండానే హార్స్ రైడింగ్ వంటి డేంజరస్ స్టంట్స్ లో పాల్గొంటుంది. సితార హార్స్ రైడింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సర్కారు వారి పాట చిత్రంలో సితార మెరుపులు మెరిపించబోతోంది. పెన్నీ సాంగ్ లో సితార స్టెప్పులేయడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురు సితార సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోస్ తో ఓన్ ఇమేజ్ తెచ్చకుంది స్టార్ కిడ్. ఇప్పుడు సరికొత్త డాన్స్ వీడియోతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni). మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సితార... ఈ తరం కిడ్స్ కి రోల్ మోడల్ అని చెప్పాలి.