MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Sitara Ghattamaneni : మహేశ్ బాబు కూతురికి ప్రశంసలు.. అనాథ పిల్లల కోసం ఏం చేసిందంటే..

Sitara Ghattamaneni : మహేశ్ బాబు కూతురికి ప్రశంసలు.. అనాథ పిల్లల కోసం ఏం చేసిందంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని Sitara Ghattamaneni తను చేసే చిన్నచిన్న పనులతో ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా అనాథ పిల్లలతో కలిసి నాన్న నటించిన చిత్రం వీక్షించింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 21 2024, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది స్టార్ కిడ్ సితార ఘట్టమనేని. సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu కూతురుగా సితార అందరికీ పరిచయమే. అలాగే సోషల్ మీడియాలోనూ స్టార్ కిడ్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం స్కూలింగ్ పూర్తి చేసుకుంటున్న సితార తనకు సమయం ఉన్నప్పుడల్లా ప్రశంసలు అందుకునే పనులు చేస్తోంది. మంచి మనస్సును చాటుకుంటూ అందరి మన్ననలు పొందుతోందీ చిన్నారి. 

36

ఇప్పటికే మహేశ్ బాబు గారలపట్టి తన పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేయడం, తన ఫస్ట్ యాడ్ ఫిల్మ్ రెమ్యునరేషన్ ను చారిటీకి అందించి అభినందనలు అందుకుంది. 

46

ఇక తాజాగా మరోసారి తన మంచి మనస్సును చాటుకుంది. తండ్రి మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’ Guntur Kaaram సినిమాను అనాథ పిల్లలతో కలిసి వీక్షించింది. 

56

AMB సినిమాస్ లో చీర్స్ ఫౌండేషన్ కు సంబంధించిన నలబై మంది వరకు అనాథ పిల్లలతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చూసింది. ఎంబీ ఫౌండేషన్ తరుఫున వారికోసం స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించింది. 

66

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్నారి గొప్ప మనస్సుకు మహేశ్ బాబు అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న వయస్సులోనే గొప్పగా ఆలోచిస్తున్న సితారను మెచ్చుకుంటున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image2
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image3
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved