పట్టు చీరలంటే ఇష్టపడని ఆడవాళ్లు ఎవరుంటారు చెప్పండి? ఇంట్లో ఎన్ని చీరలున్నా.. మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంటే చాలు.. కొనేస్తుంటారు. అయితే పట్టు చీరలు కొనేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ బ్రాండ్ తనైరా, బెంగళూరుకు చెందిన జెజె యాక్టివ్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3,120 మంది మహిళలు చీరలు ధరించి రన్నింగ్ చేయడం విశేషం.
పట్టుచీర ఎప్పుడూ కొత్తదానిలా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) చీరకట్టు అందాలకు వయత చిత్తవ్వాల్సిందే. తాజాగా శారీలో మతిపోయేలా ఫోజులిచ్చింది. నడుమందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ఫ్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హాట్ హీరోయిన్ పూర్ణ జోరు మీదుంది. వరుస సక్సెస్లతో స్పీడ్ పెంచింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. కావాల్సినంత హాట్ షో చేస్తూ ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది.
`జబర్దస్త్` యాంకర్ రష్మి.. కేవలం ఈ కామెడీ షోకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు మరింతగా ఓపెన్ అవుతుంది. తనలోని అనేక యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది.
యాంకర్ వర్షిణి సౌందరాజన్ సంక్రాంతి సందర్భంగా సరికొత్తగా మెరిసింది. లెహంగా వోనీలో అచ్చం తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతుంది. ఫెస్టివల్ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి.