యాంకర్ వర్షిణి సౌందరాజన్ సంక్రాంతి సందర్భంగా సరికొత్తగా మెరిసింది. లెహంగా వోనీలో అచ్చం తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతుంది. ఫెస్టివల్ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి.
బొద్దుగుమ్మ, హాట్ అందాల యాంకర్ శ్రీముఖి అభిమానులకు పండగని తీసుకొచ్చింది. బోగి పండుగ సందర్భంగా తన లేటెస్ట్ పిక్స్ తో కనువిందు చేస్తుంది. ఈ ఫెస్టివల్ని తన అందాలతో రెట్టింపు చేసింది.
కేరళకు చెందిన అన్నా ఎలిజబెత్ తినగలిగే చీరను తయారు చేసింది. దీనికి తనకు ప్రేరణనిచ్చింది మాత్రం తన తల్లే అని చెబుతున్నారు అన్నా.. తల్లి చీరను ఆరబెట్టే టెక్నిక్ ద్వారా ప్రేరణ పొంది.. ఈ ఎడిబుర్ సారీ డిజైన్ చేశారట ఆమె.
చీరపై బెల్టు ఇప్పడు సరికొత్త స్టైల్. ఈ సొగసుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇందులోనూ రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఓసారి వాటిపై లుక్కేయండి.