Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Varshini Half Saree: నడువొంపులు, ఎద ఎత్తులతో నెటిజన్లని సర్‌ప్రైజ్‌ చేసిన యాంకర్‌ వర్షిణి.. తగ్గేదెలే..

Varshini Half Saree: నడువొంపులు, ఎద ఎత్తులతో నెటిజన్లని సర్‌ప్రైజ్‌ చేసిన యాంకర్‌ వర్షిణి.. తగ్గేదెలే..

యాంకర్‌ వర్షిణి  సౌందరాజన్‌ సంక్రాంతి సందర్భంగా సరికొత్తగా మెరిసింది. లెహంగా వోనీలో అచ్చం తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతుంది. ఫెస్టివల్‌ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. 

Aithagoni Raju | Published : Jan 16 2022, 12:58 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

`ఢీ`  వర్షిణిగా(Anchor Varshini) పాపులర్‌ అయిన వర్షిణి సౌందరాజన్‌.. ప్రస్తుతం కెరీర్‌ పరంగా స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. కానీ ఈ బ్యూటీ మాత్రం అడపాదడపా తన ఫోటో షూట్లతో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఫాలోవర్స్ ని ఖుషీ చేయడంలో మాత్రం  ఆమె ఏమాత్రం బ్రేక్‌ ఇవ్వడం లేదు. 

28
Asianet Image

చివరగా తన పోటెత్తిన ఎద సంపదతో కుర్రాళ్లకి పిచ్చెక్కించిన యాంకర్‌ వర్షిణి(Varshini Sounderajan) ఇప్పుడు లేటెస్ట్ సంక్రాంతి సందర్భంగా ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. తెలుగింటి ఆడపడుచులా హాఫ్‌శారీలో మెరిసింది. ఎల్లో లెహంగా, పింక్‌ వోనీలో అందాల విందు వడ్డించింది. హాఫ్‌ శారీలో అయినా అందాల ఆరబోత విషయంలో తగ్గేదెలే అంటోంది వర్షిణి. 

38
Asianet Image

నడువొంపులను, ఎద ఎత్తులను చూపిస్తూ రెచ్చిపోయింది Varshini. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ హాఫ్‌ శారీ ఫోటోలు  నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా సోషల్‌ మీడియా అభిమానులను మత్తెక్కిస్తున్నాయి. సంక్రాంతి  పండుగ  సందర్భంగా అసలైన ఫెస్టివల్‌ తీసుకొచ్చిందంటున్నారు ఈ అమ్మడి పోజులు చూసిన అభిమానులు. 
 

48
Asianet Image

వర్షిణి అందాలు ఎంత ఘాటెక్కిస్తాయో అభిమానులకు తెలుసు. అదే సమయంలో తన అభిమానులు ఏం కోరుకుంటారో వర్షిణికి తెలుసు.  అలా వారికి కావాల్సింది ఇస్తూ, తనకు కావాల్సింది తీసుకుంటూ దూసుకుపోతుంది. నెట్టింట ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

58
Asianet Image

సంక్రాంతి సందర్భంగా స్టార్‌మాలో..  `మనసంక్రాంతి వేడుక` ప్రోగ్రామ్‌లో కనువిందు చేసింది వర్షిణి. ఇలా చాలా గ్యాప్‌ తో మెరిసి మళ్లీ తన  టీవీ ఆడియెన్స్ ని అలరించింది. ప్రస్తుతం వర్షిణి  లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయని  చెప్పొచ్చు. 
 

68
Asianet Image

`ఢీ`డాన్సు షోతో బుల్లితెరపై పాపులర్‌ అయ్యింది వర్షిణి. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. హైపర్‌ ఆదితో కలిసి రచ్చ చేసి హైలట్‌గా నిలిచింది. 

78
Asianet Image

అయితే ఆ తర్వాత ఉన్నట్టుంది ఆమెని షో నుంచి తీసేశారు. ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకొచ్చారు. ఆ తర్వాత  కొన్నాళ్లపాటు కామెడీస్టార్స్ కి యాంకర్‌గా చేసిన  ఈ అందాల భామ ఇప్పుడు ప్రస్తుతం స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. అడపాదడపా టీవీ షోస్‌లు, స్పెషల్‌ షోస్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. 

88
Asianet Image

అయితే ఆ తర్వాత ఉన్నట్టుంది ఆమెని షో నుంచి తీసేశారు. ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకొచ్చారు. ఆ తర్వాత  కొన్నాళ్లపాటు కామెడీస్టార్స్ కి యాంకర్‌గా చేసిన  ఈ అందాల భామ ఇప్పుడు ప్రస్తుతం స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. అడపాదడపా టీవీ షోస్‌లు, స్పెషల్‌ షోస్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories