Search results - 1256 Results
 • rrr

  ENTERTAINMENT18, Feb 2019, 7:58 PM IST

  RRR: పలుకే బంగారమాయెనా?

  బాహుబలిని మించిన బడ్జెట్ లో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి దర్శకుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ RRR ప్రాజెక్ట్ కి సంబంచిన అసలైన విషయాలు కొంచెం కూడా తెలియలేదు. ఏవో రూమర్స్ వస్తున్నా వాటిపై కూడా జక్కన్న అసలు స్పందించడం లేదు. 

 • tollywood

  ENTERTAINMENT18, Feb 2019, 5:49 PM IST

  థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు

  టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్నీ లెక్కలోకి తీసుకొని ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పేవారు. 100 డేస్.. 50 డేస్ హంగామా అప్పట్లో బాగా కనిపించేది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 10 రోజులు ఆడితే గ్రేట్. అందులో వచ్చే ప్రాఫిట్స్ ను బట్టి సినిమా రిజల్ట్ ఏంటో మొదటి వారమే చెప్పేస్తున్నారు. అప్పట్లో కంటిన్యూగా ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే.. 

 • KALYAN RAM

  ENTERTAINMENT18, Feb 2019, 4:27 PM IST

  118 తారక్ తో చేయాలనుకున్నా: కళ్యాణ్ రామ్

  టాలీవుడ్ బ్రదర్స్ కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే బావుంటుందని నందమూరి అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో గాని గెస్ట్ రోల్స్ లాంటివి అయితే కుదురుతాయని అప్పట్లో నందమూరి బ్రదర్స్ మాట్లాడుకున్నట్లు టాక్ గట్టిగా వచ్చింది. 

 • Andhra Pradesh18, Feb 2019, 2:11 PM IST

  ఇంట్రెస్టింగ్..జగన్ ని కలిసిన జూ.ఎన్టీఆర్ మామ

  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలక నేతలు అనుకున్నవారంతా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

 • ntr biopic

  ENTERTAINMENT18, Feb 2019, 2:00 PM IST

  'మహానాయకుడు' వర్సెస్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. షాకింగ్ రిజల్ట్స్!

  నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కే బయోపిక్ లపై జనాలకు ఆసక్తి ఉండడం సహజం. ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగిపోతోంది. 

 • Prudvi

  ENTERTAINMENT18, Feb 2019, 12:16 PM IST

  వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ పై చెప్పు విసరడం నా కళ్లారా చూశాను : పృధ్వి (వీడియో)

  వైస్రాయ్ హోటల్ లో రామారావు గారిపై చెప్పు విసరడం నా కల్లారా చూశాను : పృధ్వి 

 • Andhra Pradesh18, Feb 2019, 11:58 AM IST

  మహానాయకుడు ట్రైలర్ పై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

  ఏపీ మంత్రి నారా లోకేష్.. మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ పై.. నెటిజన్లు విపరీతంగా ఆడుకుంటున్నారు.

 • tollywood

  ENTERTAINMENT17, Feb 2019, 2:06 PM IST

  శాటిలైట్ హక్కుల్లో ఎక్కువ ధర పలికిన తెలుగు సినిమాలు

  రిలీజ్ కాకముందే సినిమాలు క్రియేట్ చేసే హైప్ మాములుగా ఉండదు. మెయిన్ గా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక శైటిలైట్ రేట్ పలికిన సినిమాలు ఇవే..   

 • NTR

  ENTERTAINMENT17, Feb 2019, 12:47 PM IST

  జక్కన్న ఇచ్చిన గ్యాప్ లో బిగ్ బాస్3 బేరాలు?

  బిగ్ బాస్ 3 వచ్చే వరకు ఈ షోకు సంబందించిన రూమర్స్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. రవ్వంత గాసిప్ కి కొండంత రూమర్స్ ని క్రియేట్ చేసి పలు కథనాలతో పలు వెబ్ మీడియాలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదలెట్టిన బిగ్ బాస్ ప్రస్థానం ఆయనతోనే కొనసాగాలని స్టార్ మా చేస్తోన్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. 

 • ntr biopic ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 6:13 PM IST

  ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ట్రైలర్ చూడండి!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 • varma

  ENTERTAINMENT16, Feb 2019, 4:48 PM IST

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్.. కోటి వ్యూస్ తో రికార్డ్!

  ఎన్టీఆర్ ఆశీస్సులతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ కోటి వ్యూస్ ని రాబట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 

 • mokshagna

  ENTERTAINMENT16, Feb 2019, 4:20 PM IST

  ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ.. మోక్షజ్ఞ లాంచింగ్ పై పడిందా?

  నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం తన తండ్రి  బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 4:12 PM IST

  'మహానాయకుడు' సినిమా రెండు గంటలే..!

  దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • ntr biopic

  ENTERTAINMENT16, Feb 2019, 1:18 PM IST

  'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ కి పెద్ద పరీక్షే!

  నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ 'మహానాయకుడు' ట్రైలర్ ఈరోజు సాయత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించాడు దర్శకుడు క్రిష్. తొలిభాగం ఆశించిన రేంజ్ లో సినిమాను ఆకట్టుకోలేకపోయింది. 

 • mahanayakudu

  ENTERTAINMENT15, Feb 2019, 7:45 PM IST

  మహానాయకుడు ట్రైలర్.. టెన్షన్ టెన్షన్?

  ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను వదలి మొత్తానికి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకా సందేహంగానే ఉంది. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ కి అసలు చిత్ర యూనిట్ మొత్తం సైలెంట్ అయిపొయింది.