April 2024 Horoscope : ఏప్రిల్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ నెలలో ఒక రాశివారికి ధనలాభం, కొద్ది పాటి విరోధాలు, మరొక రాశివారికి ఎలినాటి శని, ఇంకోకరికి ఆర్థిక కష్టాలు కలగనున్నాయి. పలువురికి ఆదాయం మరింత కలగనుంది. మీ రాశి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం !
Monthly Horoscope February 2024: మార్చి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి.. ఓ రాశివారికి ఈ నెల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి .చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి.
డిసెంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు రాగలవు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
ఈ జూన్ మాసం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు పదోన్నతులు. ప్రయాణాలలో లాభాలు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
01-05-2022 నుంచి 31-05-2022 వరకూ మాస ఫలితాలు. జోశ్యుల విజయ రామకృష్ణ, ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 9949459841
మే నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఈ నెలలో కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలు వున్నాయి. కొన్నిరాశుల వారు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా మారే అవకాశాలున్నాయి.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ధనాదాయం కొనసాగును. అన్ని విధములా ఈ మాసం కలసి వచ్చును. ఇష్ట దేవాలయ దర్శన, కుటుంబంలోని పెద్ద వయస్సు వారి ఆరోగ్య సమస్యలు తగ్గుట.
జనవరి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల ఆర్థిక లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు సమకూరుతుంది.