వంట చేయడానికి ముందు పప్పును కొన్ని గంటలపాటు నీటిలో నానపెట్టడం వల్ల వంట సులభంగా అవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి
అల్లాన్ని మనం చాలా రకాల వంటకాల్లో వాడుతుంటాం. ఇది వంటలకు రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామందికి మొలకలు వచ్చిన అల్లం తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దాని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామంది ఈ పేస్టును బయట కొనుగోలు చేస్తుంటారు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కెమికల్స్, నాసిరకం పదార్థాలు ఉండచ్చు. కాబట్టి కొనే ముందు కొన్ని విషయాలు గమనించాలి.
సాధారణంగా మనం వంటలను ఎక్కువశాతం అల్యూమినియం పాత్రాల్లోనే చేస్తుంటాం. వీటిలో చేస్తే వంటకాలు రుచిగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే అల్యూమినియం పాత్రలను ఎక్కువకాలం వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
Kitchen Safety Tips: వంటకు కావలసినవన్నీ గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుంటాం. అలా చేయడం వల్ల వంట సులభంగా చేయవచ్చు. కానీ, కొన్ని పదార్థాలు, వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర పెడితే.. ప్రమాదకరం కూడా. అలాంటి వస్తువులు గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు. అవేంటీ?
Kitchen Tips: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే వీటిని వండడానికి ముందు సక్రమంగా శుభ్రం చేయాలి. లేదంటే ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే.. ఆకుకూరలపై ఎన్నో క్రీములు, కీటకాలు ఉంటాయి. వాటిని ఎలా తొలగించాలో తెలుసుకుందాం.
Kitchen Tips: చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూరగాయలు, ఆకుకూరలు కొనడం అలవాటు. అయితే.. ఆ కూరగాయలు మరుసటి రోజు నుండే పాడైపోతుంటాయి. అలా పాడుకాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
అరటిపండ్లు త్వరగా పాకిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచే ఇంటి చిట్కాలు ఇవే. సరైన భద్రత, నిల్వ పద్ధతులు తెలుసుకోండి!
Kitchen Cleaning Tips: చాలా ఇంట్లో కిచెన్ సింక్ బ్లాక్ కావడం సాధారణ సమస్యగా మారిపోయింది. మీ ఇంట్లో కూడా సింక్ పదేపదే బ్లాక్ అవుతుందా? జామ్ అయిన సింక్‌లను క్లీయర్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారా? ఇకపై ఈ తప్పలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.
కిచెన్ లో సింక్ మూసుకుపోతే..కేవలం ఈజీగా వాటర్ బాటిల్ తో దాన్ని శుభ్రం చేయోచ్చు.అంతేకాకుండా గుప్పెడు ఉప్పు,నిమ్మకాయ వంటి వాటితో కూడా ఈజీగా బ్లాక్ అయిన సింక్ ని తెరవొచ్చు.