Kitchen Tips: తరచూ కిచెన్ సింక్ బ్లాక్ అవుతుందా ? ఈ తప్పులు చేయకండి..
life Jun 14 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
నూనె
చాలా మంది వాడిన నూనె, గ్రీజు ను సింక్ లో పోస్తారు. పాత్రలను సులభంగా క్లీన్ చేశామని భావించినా.. అలా చేస్తే పైపులు మూసుకుపోతాయి. సింక్ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ.
Image credits: Getty
Telugu
వ్యర్థ పదార్థాలు
కూరగాయలు, ఇతర ఆహరాపర్థాలను కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది కూరగాయల ముక్కలు, పండ్ల తొక్కలను డ్రైన్‌లో పడేస్తారు. అలా చేయడం వల్ల సింక్ పైప్ బ్లాక్ అయ్యే అవకాశముంది.
Image credits: Getty
Telugu
జిడ్డు పదార్థాలు
బంగాళాదుంపలు, పాస్తా లాంటి ఆహారాలు డ్రైన్‌లో వేయకూడదు. వాటిలోని అంటుకునే గుణం వల్ల పైపుల్లోనే జామ్ అవుతాయి. దీంతో పైపులు మూసుకుపోతాయి.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
కాఫీ పొడిని సింక్ లో పోయకూడదు. ఇది పైపులను మూసుకుపోయేలా చేస్తుంది. పైపుల్లో కాఫీ పౌడర్ పేరుకుపోవడం వల్ల దుర్వాసన రావచ్చు, ఇది పరిసరాలను కూడా ప్రభావితం చేస్తుంది.
Image credits: Getty
Telugu
గుడ్డు పెంకులు
గుడ్డు పెంకులను డ్రైన్‌లో వేయడం మంచిది కాదు. గుడ్డు పెంకులు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయినప్పటికీ ఇతర వ్యర్థాలతో కలిసిపోయి గడ్డకడుతాయి. పైపులు బ్లాక్ అయ్యే అవకాశముంది.
Image credits: Getty
Telugu
స్ట్రైనర్
కిచెన్ సింక్‌లో స్ట్రైనర్ వాడితే ఆహార ముక్కలు డ్రైన్‌లోకి వెళ్లకుండా ఆపవచ్చు.