Telugu

Kitchen Safety Tips: జాగ్రత్త.. వీటిని గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకండి

Telugu

వెనిగర్

నూనెలాగే, వెనిగర్ కూడా ఎక్కువ వేడి చేస్తే త్వరగా పాడవుతుంది. వెనిగర్ లోని ఆమ్ల గుణాలు వేడికి ప్రభావితమవుతాయి, దీనివల్ల రుచి, నాణ్యత మారుతుంది.  

Image credits: Getty
Telugu

వంట నూనె

నూనెను ఎక్కువ వేడి చేస్తే అది పాడైపోయే అవకాశం ఉంది. ఎక్కువ వేడి చేస్తే.. అది స్మోక్ పాయింట్ (smoke point) చేరుకుంటుంది. అందుకే నూనెను గ్యాస్ స్టవ్ కు దగ్గర పెట్టకూడదు. 

Image credits: Getty
Telugu

ప్లాస్టిక్ వస్తువులు

ప్లాస్టిక్ వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు. గ్యాస్ స్టవ్ నుండి వచ్చే వేడికి ప్లాస్టిక్ కరిగిపోతుంది లేదా మండే ప్రమాదం ఉంది. 

Image credits: Getty
Telugu

మసాలా దినుసులు

గ్యాస్ స్టవ్ దగ్గర మసాలా దినుసులు పెట్టడం మంచిది కాదు. అలా చేయడం వల్ల వాటి నాణ్యతను దెబ్బతింటాయి. పొడి ప్రదేశంలో మసాలా దినుసులను నిల్వ చేయాలి.

Image credits: Getty
Telugu

మందులు

 గ్యాస్ స్టవ్ దగ్గర మందులు ఉంచకూడదు. గ్యాస్ స్టవ్ నుండి వచ్చే వేడి, మంట కారణంగా మందులు పాడైపోయే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

క్లీనర్లు

గ్యాస్ స్టవ్ చుట్టూ మండే స్వభావం ఉన్న క్లీనర్లు ఉంచకూడదు. ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా మంటలు అంటుకునే ప్రమాదముంది. 

Image credits: Getty
Telugu

ఉపకరణాలు

ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాల్లో విద్యుత్ ఉపకరణాలు పెట్టకూడదు. ఎందుకంటే అధిక వేడి కారణంగా విద్యుత్ ఉపకరణాలు దెబ్బతినే అవకాశం ఉంది, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. 

Image credits: Getty

Ayurvedic Diet for Monsoon: ఈ ఫుడ్ తింటే.. వర్షాకాలం రోగాలు దరిచేరవు

Hair Care Tips: ఇదొక్కటి తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

Acid Reflux : తరచూ గొంతులో త్రేన్పులు , ఛాతి మంట? ఈ చిన్న చిట్కాలతో..

Monsoon Diet: వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు.. తిన్నారంటే ?