వంట చేయడానికి ముందు పప్పును కొన్ని గంటలపాటు నీటిలో నానపెట్టడం వల్ల వంట సులభంగా అవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి
పిండి కలిపే సమయంలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే.. ఉదయం చేసిన చపాతీ అయినా సాయంత్రానికి మెత్తగా ఉంటాయి.
అల్లాన్ని మనం చాలా రకాల వంటకాల్లో వాడుతుంటాం. ఇది వంటలకు రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామందికి మొలకలు వచ్చిన అల్లం తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దాని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
Ginger Garlic Paste Storage Tips: మన సంప్రదాయ వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరి. వీటితోనే వంటలకు రుచి వస్తుంది. కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. పలుఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాాగా ఉండాలంటే?
Healthy kitchen: వంటగదిలో రకరకాల వస్తువులను ఉపయోగిస్తాము. అందులో కొన్ని వస్తువులను ఎంత కాలమైనా అలాగే ఉపయోగిస్తుంటాం. అలాంటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఆ వస్తువులేంటో తెలుసుకుని ఈ రోజే వాటిని మార్చేయండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామంది ఈ పేస్టును బయట కొనుగోలు చేస్తుంటారు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కెమికల్స్, నాసిరకం పదార్థాలు ఉండచ్చు. కాబట్టి కొనే ముందు కొన్ని విషయాలు గమనించాలి.
సాధారణంగా మనం వంటలను ఎక్కువశాతం అల్యూమినియం పాత్రాల్లోనే చేస్తుంటాం. వీటిలో చేస్తే వంటకాలు రుచిగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే అల్యూమినియం పాత్రలను ఎక్కువకాలం వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ చూద్దాం.
ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ చేయడం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సింపుల్ పద్ధతులు ఫాలో అయితే.. ఎంతకాలం అయినా.. ఒక్క ఆకు కూడా పాడవ్వకుండా, జాగ్రత్తగా స్టోర్ చేయవచ్చు.
Kitchen Safety Tips: వంటకు కావలసినవన్నీ గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుంటాం. అలా చేయడం వల్ల వంట సులభంగా చేయవచ్చు. కానీ, కొన్ని పదార్థాలు, వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర పెడితే.. ప్రమాదకరం కూడా. అలాంటి వస్తువులు గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు. అవేంటీ?
Kitchen Tips: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే వీటిని వండడానికి ముందు సక్రమంగా శుభ్రం చేయాలి. లేదంటే ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే.. ఆకుకూరలపై ఎన్నో క్రీములు, కీటకాలు ఉంటాయి. వాటిని ఎలా తొలగించాలో తెలుసుకుందాం.