Kitchen Hacks: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే?
food-life Jun 26 2025
Author: Rajesh K Image Credits:AI Meta
Telugu
కావలసిన పదార్థాలు
అల్లం: 250 గ్రా., వెల్లుల్లి: 150 గ్రా., 1 టీ స్పూన్ వంటనూనె, ఉప్పు రుచికి సరిపడా.
Image credits: AI Meta
Telugu
పేస్ట్ తయారీ విధానం
ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు వీటిపై వేడి నీరు పోసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. వేడి నీటి వల్ల వెల్లుల్లి పై పొర మృదువుగా మారుతుంది.
Image credits: AI Meta
Telugu
నిల్వ ఇలా
రుబ్బిన మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 రోజులైనా పాడవదు.
Image credits: AI Meta
Telugu
ఉప్పు – ఆయిల్ వేయండి
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. ఉప్పు లేదా నూనె వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది.