Telugu

Kitchen: వంటింట్లో ఉండే ఈ వస్తువులతో అనారోగ్యం.. వెంటనే మార్చండి

Telugu

స్క్రబ్

కిచెన్ స్లాబ్‌లు, పాత్రలను క్లీన్ చేయడానికి స్పాంజి లేదా స్క్రబ్ ఉపయోగిస్తాం. అయితే.. ఇవి చాలా డేంజర్. టాయిలెట్ సీట్ పై కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. 

Image credits: Getty
Telugu

కటింగ్ బోర్డ్

ఎక్కువ కాలం ఒకే కటింగ్ బోర్డ్‌ను ఉపయోగించడం సరికాదు. రోజులు గడిచేకొద్దీ దానిపై మరకలు, పగుళ్లు ఏర్పడతాయి. వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

నాన్‌స్టిక్ పాత్రలు

నాన్‌స్టిక్ పాత్రలపై బ్లాక్ లేయిర్ ఉంటుంది. చాలా మంది వీటిపై ఉన్న పూత పోయినా సరే వాడుతుంటారు.పూత లేని నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడం మంచిది కాదు. వీటివల్ల క్యాన్సర్ రావచ్చు. 

Image credits: Getty
Telugu

ఎయిర్ ఫ్రైయర్

ఈ మధ్యకాలంలో చాలామంది ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగిస్తున్నారు. అయితే.. దానిని ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు.

Image credits: Getty
Telugu

ప్లాస్టిక్ పాత్రలు

వేడి వల్ల ప్లాస్టిక్ పాత్రల నుంచి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బ తినవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ బదులు గ్లాస్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడండి. 

Image credits: Getty
Telugu

సుగంధ ద్రవ్యాలు

సరిగ్గా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అయితే, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వీటిని ఉపయోగించకూడదు.

Image credits: Getty

Relationship: ఇలాంటి వారు ఎప్పటికైనా ప్రమాదమే.. దూరంగా ఉండండి..

Pregnancy Diet: బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే.. గర్భిణులు తినాల్సిన ఆహారం

Onions: వీరు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే?

Air Purifying Plants: గాలిని శుద్ధి చేసే మొక్కలు.. ఇంట్లో ఉంటే సేఫ్