Jersey  

(Search results - 105)
 • Shraddha Srinath

  News20, Mar 2020, 7:15 PM IST

  నిన్ను చూస్తే కరోనాకి కూడా లవ్వొస్తుంది.. జెర్సీ హీరోయిన్ బోల్డ్ షోపై కామెంట్స్

  కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. గత ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.     

 • Shraddha Srinath

  News16, Mar 2020, 5:43 PM IST

  గ్లామర్ డోస్ పెంచేసింది.. జెర్సీ హీరోయిన్ హాట్ ఫోటోస్

  కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. గత ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.     

 • MS Dhoni Pak Fan

  Cricket11, Mar 2020, 9:41 PM IST

  ఇస్లామాబాద్‌లో ధోనీ జెర్సీ, మిస్టర్ కూల్‌పై అభిమానం చాటుకున్న పాక్ అభిమాని

  పాక్ క్రికెట్ జట్టు జెర్సీని ధరించిన సదరు అభిమాని.. దాని వెనుక పేరు పేరు, జెర్సీ నెం.7ని ప్రింట్ చేయించాడు. దీంతో కెమెరాలన్నీ అతనిని టార్గెట్ చేశాయి. ఓ వ్యక్తి అతని జెర్సీని ఫోటోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

 • ram charan

  News8, Mar 2020, 5:21 PM IST

  పంజాబీ పిల్లతో రామ్ చరణ్ లవ్ ఎఫైర్ ?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం క్రేజీ దర్శకులంతా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • rashmika mandanna

  News17, Feb 2020, 4:56 PM IST

  జెర్సీ కథకు నో చెప్పిన రష్మిక.. అసలు కారణమిదే!

  గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ జెర్సీ. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ కి మరీంత బూస్ట్ ఇచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఆ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మించారు. 

 • ram charan

  News3, Feb 2020, 9:42 AM IST

  పవన్, రామ్ చరణ్ లకు వల వేస్తోన్న కుర్ర డైరెక్టర్!

  బాబాయ్, అబ్బాయిలు ఇధ్దరినీ టార్గెట్ చేస్తూ ఇద్దరికీ కథ చెప్పారని తెలుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్‌ రీసెంట్ గా పవన్‌కు స్టోరీ వినిపించారని.. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా చేద్దాం కానీ.. ఇప్పుడైతే కష్టం అని, టైం పడుతుందని  జనసేనాని తేల్చిచెప్పినట్లు సమాచారం. 

 • undefined

  News11, Jan 2020, 11:20 AM IST

  షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

  జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వంవహిస్తుండగా.. అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  News26, Dec 2019, 11:33 AM IST

  షాక్: దిల్ రాజుని కంగనా ర‌నౌత్ పెద్ద దెబ్బకొట్టింది!

  కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వస్తున్న  కంగ‌నా ర‌నౌత్ తాజాగా పంగా అనే చిత్రం చేస్తోంది.  ‘కలను నిజం చేసుకోవడానికి ప్రతి తల్లికి రెండో అవకాశం ఇవ్వాలి’  అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

 • virat kohli fan

  Cricket23, Dec 2019, 12:36 PM IST

  విరాట్ కు ప్రేమతో... ఖర్చు, నొప్పి ఊహించగలరా?

  తాము అభిమానించేవారిపై ప్రేమాభిమానాలు చూపెట్టడం సర్వసాధారణమైన విషయం.తాజాగా ఒక అభిమాని విరాట్ కోహ్లీ పై చూపెట్టిన టాటూ అభిమానానికి ఫిదా అయ్యాడు. 

 • Florida shoot out

  INTERNATIONAL11, Dec 2019, 8:51 AM IST

  నూజెర్సీలో కాల్పుల కలకలం... ఆరుగురు మృతి

  పోలీసులకు, దుండగులకు  మధ్య దాదాపు గంటపాటు ఈ కాల్పుల పోరు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వందల రౌంట్ల కాల్పులు జరిపారు.

 • rashmika

  News9, Dec 2019, 4:51 PM IST

  ''ఆ రోల్ నేను చేయలేననిపించింది.. అందుకే నో చెప్పా''

  తను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా, దాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడంతో తను ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్మిక ఖండించింది. తను భారీ రెమ్యునరేషన్ అడిగిన మాట నిజం కాదని చెప్పుకొచ్చింది. 

 • Rashmika Mandanna

  News8, Dec 2019, 2:49 PM IST

  స్టార్ హీరోకి షాకిచ్చిన రష్మిక.. పుకార్లపై సమాధానం!

  ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ సాయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. గ్లామర్ పరంగా కూడా రష్మిక యువతని ఆకట్టుకుంటోంది.

 • nani jersey

  News19, Nov 2019, 9:45 PM IST

  జెర్సీ రీమేక్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ

  జెర్సీ కమర్షియల్ గా  అనుకున్నంతగా లాభాలని అందించలేకపోయింది. అయితే అదే కథ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. సినిమాలో ఉన్న పాయింట్ నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని దిల్ రాజు - అల్లు అరవింద్ రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు.  ఇకపోతే సినిమాలో కథానాయకుడిగా నానై చేసిన పాత్రలో కబీర్ సింగ్ ఫెమ్  షాహిద్ కపూర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

 • Shahid Kapoor

  News1, Nov 2019, 4:06 PM IST

  'జెర్సీ' చూసిన ఒక్క నిమిషంలోనే.. వైరల్ అవుతున్న క్రేజీ హీరో పిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నానిని నటుడిగా మరో స్థాయికి చేర్చిన చిత్రం ఇది. గౌతమ్ తిన్ననూరి తన దర్శత్వంలో ప్రశంసలు దక్కించుకున్నాడు. నానికి జోడిగా ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ నటించిన సంగతి తెలిసిందే. 

 • Shraddha Srinath

  News24, Oct 2019, 5:34 PM IST

  గుర్తుపట్టలేని విధంగా నాని హీరోయిన్.. షాకింగ్ పిక్ వైరల్

  కన్నడ, తమిళ చిత్రాలతో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఈ ఏడాది నాని సరసన నటించిన జెర్సీ చిత్రంతో శ్రద్దా శ్రీనాథ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.