Hebah Patel

(Search results - 37)
• undefined

EntertainmentJan 17, 2021, 9:24 PM IST

మధ్యాహ్నం లంచ్‌ అవసరం లేదు..హేబా అందాల విందు సరిపోతుంది.. మత్తెక్కిస్తున్న హేబా లేటెస్ట్ పిక్స్

టాలీవుడ్‌ సెక్సీ భామ హేబా పటేల్‌ ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన `రెడ్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి షేక్‌ చేసింది. అందాలు ఆరబోస్తూ, వచ్చీ రానీ స్టెప్పులతో మ్యానేజ్‌ చేసింది. తాజాగా స్పెషల్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. పింక్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను చూపిస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.

• undefined

EntertainmentDec 8, 2020, 8:04 PM IST

ముక్కుపుడక.. మత్తెక్కించే చూపులు.. ఎద అందాలతో రెచ్చగొడుతున్న హేబా పటేల్‌

టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్లలో హేబా పటేల్‌ ఒకరు. `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ అందులో బోల్డ్ క్యారెక్టర్‌లో మెస్మరైజ్‌ చేసింది. తాజాగా  సెగలు రేపే ఎదఅందాలతో మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Hebah Patel New

EntertainmentNov 4, 2020, 7:01 AM IST

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫొటో షూట్.. మొత్తం మారిపోయిందిగా

హెబ్బా పటేల్  తో సినిమా చేసే హీరోలు తగ్గిపోయారు. దాంతో అరకొరకగా అక్కడక్కడా చిన్న పాత్రల్లో పెద్ద సినిమాల్లో కనిపిస్తోంది. డబ్బు పరంగా ఆమెకు ఆ పాత్రలు తృప్తిని ఇవ్వచ్చేమో కానీ ఆమెకు వృత్తి పరంగా ఆనందాన్ని అయితే ఇవ్వలేవు. దానికి తోడు ఆమెను ఎంకరేజ్ చేసే సినిమాలు తగ్గిపోయాయి. ఈ నేపధ్యంలో ఆమె దర్శక,నిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకు గాను ఓ ఫొటో షూట్ చేసి వదిలింది. ఈ ఫొటో షూట్ చూసినవారు..అసలు ఇంతకు ముందు చూసిన ..హెబ్బా..ఈమె ..ఒకరేనా అని ఆశ్చర్యపోతున్నారు. మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Hebba Patel

EntertainmentJul 15, 2020, 8:02 PM IST

వైరల్ ఫొటోలు: హెబ్బా పటేల్...అడల్ట్ స్టైల్లో అదుర్స్

‘కుమారి 21 ఎఫ్‌’తో కుర్రకారు మనసు దోచుకున్న నటి హెబ్బా పటేల్‌. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. కానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం, వరుసగా అపజయాలు చవిచూడటంతో హీరోయిన్‌గా నిలదొక్కులేకపోయింది.

Hebba patel

EntertainmentJun 17, 2020, 7:35 PM IST

కంగారుపడకండి!హెబ్బా పటేలే..మేకప్ లేదంతే (ఫొటోలు)

లాక్ డౌన్ దెబ్బతో అన్ని పనులు ఆగిపోయాయి. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకోవాలనుకుంది. అందుకే తన అందాలను మరోసారి చూపించే పోగ్రాం పెట్టుకుంది. మేకప్ లేకుండా ఉన్న ఫొటోలతో కలిపి రచ్చ రచ్చ చేస్తోంది. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

hebah patel

Entertainment NewsMay 15, 2020, 1:47 PM IST

'డించాక్' అంటూ రెచ్చిపోయిన హెబ్బా పటేల్.. రామ్ తో కలసి ఎనర్జిటిక్ స్టెప్పులు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది తెలుగు రీమేక్. నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నేనేంటో ప్రూవ్ చేసుకుని,మంచి నటి అనిపించుకునేదాకా ఇలా నట ప్రయాణం కొనసాగిస్తాను అని చెప్తోంది. అయితే ఆమె చేస్తున్న ఈ హాట్ ఫొటో షూట్లే ఆమె కొంప ముంచుతున్నాయి. అన్నీ అలాంటి ఆఫర్సే తెస్తున్నాయి.

EntertainmentApr 20, 2020, 4:04 PM IST

హెబ్బా పటేల్...సెక్సీ షాక్..బోల్డ్ గా రచ్చ (వైరల్ ఫొటోలు)

రీసెంట్ గా 'భీష్మ'తో ఓ రేంజిలో రచ్చ చేసిన ఈ భామ ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాలో హెబ్బా ఆడి పాడబోతోంది. అయితే లాక్ డౌన్ దెబ్బతో అన్ని పనులు ఆగిపోయాయి. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకోవాలనుకుంది. అందుకే తన అందాలను మరోసారి చూపించే పోగ్రాం పెట్టుకుంది. ఒక్కసారిగా విజృభించినట్లుగా అందాలు పరిచేసింది.

• Ram Red movie

NewsMar 3, 2020, 5:44 PM IST

రామ్ 'రెడ్'లో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. ఎవరో తెలుసా!

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

• hebah

NewsFeb 27, 2020, 11:37 AM IST

హెబ్బాపటేల్ హాట్ అందాలు.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బాపటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.

• (Courtesy:Instagram) హెబ్బా పటేల్ ఫోటో గ్యాలరీ

NewsFeb 22, 2020, 2:59 PM IST

'భీష్మ' లో స్వీట్ సర్పైజ్...ఈ సెక్సీ బ్యూటీ!

భీష్మలో రష్మిక ఎంట్రీ కంటే ముందే హెబ్బా పటేల్ కనిపిస్తుంది. ప్రారంభంలో కొద్ది నిముషాల పాటు అలా కనపడి వెళ్లిపోతుంది. అలాంటి చిన్న పాత్రలో కనిపించటం ఏమిటా అని హెబ్బాను చూసిన వారు నిజంగానే షాక్ అయ్యారు.

• Hebah Patel

NewsJan 9, 2020, 7:14 PM IST

వైరల్ ఫొటోలు :ఇన్నర్ వేర్ కనబడేలా హెబ్బా.. హాట్ అందాలతో కేక

సినిమా వేషాలు తగ్గిపోతే ఏం చేయాలి...వరస పెట్టి హాట్ ఫొటో షూట్ లు చేయాలి. ఇదీ ఇప్పుడు హీరోయిన్స్ అనుసరిస్తున్న తారక మంత్రం. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక మరీ రెచ్చిపోతున్నారు. తమ అందాలను ఫొటోలలో పరిచి దర్శక,నిర్మాతలను టెమ్ట్ చేసే పోగ్రాం పెట్టుకుంటున్నారు. తమను ఇండస్ట్రీ మర్చిపోకుండా చేసుకుంటున్నారు. హెబ్బా పటేల్ ది ఇదే పరిస్దితి.వేషాలు మాట ఏమో కానీ ...తన ఫొటో షూట్ లతో మాత్రం హెబ్బా పటేల్ మతిపోగొడుతోంది. ఇనిస్ట్రగ్రమ్ ని విచ్చలవిడిగా వాడేస్తోంది. తాజాగా హెబ్బా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది అది వైరల్ అవుతోంది. ఇన్నర్ వేర్ టచ్ ఇచ్చి కొంచెం కొత్తగా కనిపిస్తోంది. అలాగే డెనిమ్ షర్టుకు బటన్స్ పెట్టుకోకపోవడంతో  కూడా కలిసొచ్చింది.

• Hebah Patel

NewsDec 20, 2019, 9:05 PM IST

హెబ్బా పటేల్ సెక్సీ ఫోజులు.. సెగలు రేపేలా ఫొటోస్

హెబ్బా పటేల్ తక్కువ సమయంలోనే యువతకు బాగా కనెక్ట్ అయింది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారు హృదయాల్లో హెబ్బా చిన్నపాటి అలజడినే రేపింది.

• 3 years of ekkadiki pothavu chinnavada
Video Icon

ENTERTAINMENTNov 23, 2019, 12:59 PM IST

Movie news : మూడేళ్లైనా ప్రేక్షకుల మనసుల్లోనే ఉన్న చిన్నవాడు

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చి మూడేళ్లైన సందర్భంగా ఈ సినిమా సెలబ్రేషన్స్ జరిగాయి. వి. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్,అవికా గోర్, నందితాశ్వేతా నటించిన సూపర్ నాచురల్ రొమాంటింక్ థ్రిల్లర్ సినిమా ఇది.

• hebah

NewsOct 16, 2019, 12:26 PM IST

హాట్ క్లీవేజ్ షో తో సెగలు రేపుతున్న హెబ్బా..

టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బాపటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది.

• అంధాదున్ తెలుగు రీమేక్: ఇటీవల రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న అంధాదున్ రీమేక్ కోసం ఇతర ఇండస్ట్రీలలో గట్టిపోటీ నెలకొంది. తెలుగులో నితిన్ ఈ కథలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా సెట్ కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.

ENTERTAINMENTSep 7, 2019, 12:51 PM IST

నితిన్ కు విలన్‌గా సెక్సీ బ్యూటీ!

ఇప్పుడు నితిన్ తాజా చిత్రం భీష్మలో ఓ లేడీ విలన్ పాత్రను క్రియేట్ చేసారట. సినిమాని కీలకమైన మలుపులు తిప్పే ఆ నెగిటివ్ పాత్రలో హెబ్బా పటేల్ కనిపించనుందని సమాచారం. అలా ఎలా సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన నార్త్ భామ హెబ్బా పటేల్‌.