- Home
- Entertainment
- Hebah Patel: ఉల్లిపొర లాంటి చీరలో కవ్విస్తున్న హెబ్బా పరువాలు... కుర్రాళ్లకు నిద్ర కరువు!
Hebah Patel: ఉల్లిపొర లాంటి చీరలో కవ్విస్తున్న హెబ్బా పరువాలు... కుర్రాళ్లకు నిద్ర కరువు!
హీరోయిన్ హెబ్బా పటేల్ లేటెస్ట్ లుక్ కేక పుట్టిస్తుంది. పలుచని చీర, స్లీవ్ లెస్ జాకెట్ లో అందాలు కవ్విస్తుంటే కుర్రాళ్లకు కునుకు దూరమైంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Hebah Patel
సాంప్రదాయ కట్టులో కూడా ఓ రేంజ్ లో కవ్వించింది అమ్మడు. ఉల్లిపొర లాంటి చీర హెబ్బా పరువాలు దాచలేక ఇబ్బంది పడింది. హెబ్బా రెట్రో లుక్ ఆకట్టుకుంది. హెబ్బాను చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Hebah Patel
మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది.
Hebah Patel
2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. హెబ్బా నటన, గ్లామర్ ఆకట్టుకున్నాయి. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. కుమారి 21 ఎఫ్ హెబ్బాకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
Hebah Patel
అయితే మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.
Hebah Patel
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
Hebah Patel
ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని అలా నడిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
Hebah Patel
పరిశ్రమలో ఒకరి ఫేట్ సక్సెస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అదృష్టం కలిసిరాకో, మంచి సినిమాలు ఎంచుకోవడం తెలియకో... హెబ్బా పటేల్ కి ప్లాప్స్ పడ్డాయి. దాంతో ఆమె రేసులో వెనుకబడిపోయింది. అయితే తనకంటూ కొంత అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.