Hebah Patel: పైట జార్చి పరువాలు ఎర వేసిన హెబ్బా పటేల్... సాలిడ్ గ్లామర్ చూస్తే మైండ్ బ్లాక్!
చీరలో సాలిడ్ అందాలు ఎరవేసింది హీరోయిన్ హబ్బా పటేల్. పైట పక్కకు జరిపి పరువాలు విందు చేసింది. కుమార్ 21ఎఫ్ భామ గ్లామర్ దెబ్బకు నెటిజెన్స్ కుదేలవుతున్నారు.
Hebah Patel
కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది హెబ్బా పటేల్. ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ జనాలను ఊపేస్తున్నాయి. తాజాగా చీర కట్టులో కూడా హాట్నెస్ కి తెరలేపింది. క్లీవేజ్ షోతో గిలిగింతలు పెట్టింది. హెబ్బా గ్లామర్ అవతార్ వైరల్ అవుతుంది.
Hebah Patel
అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది హెబ్బా పటేల్. ఇటీవల ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీలో నటించింది. ఢిల్లీ బురారీ ఏరియాలో జరిగిన 11 మంది మాస్ సూసైడ్ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆహాలో నేరుగా స్ట్రీమ్ అవుతుంది.
Hebah Patel
కన్నడలో హెబ్బా పటేల్ కెరీర్ మొదలైంది. ఆమెకు బ్రేక్ వచ్చింది తెలుగులోనే. దర్శకుడు సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ భారీ విజయం సాధించింది. పలనాటి సూర్య ప్రతాప్ ఈ చిత్ర దర్శకుడు. రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా నటించారు. ఈ మూవీ హెబ్బాకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
Hebah Patel
2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది. మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
పరిశ్రమలో ఒకరి ఫేట్ సక్సెస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అదృష్టం కలిసిరాకో, మంచి సినిమాలు ఎంచుకోవడం తెలియకో... హెబ్బా పటేల్ కి ప్లాప్స్ పడ్డాయి. దాంతో ఆమె రేసులో వెనుకబడిపోయింది. అయితే తనకంటూ కొంత అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.
ప్రస్తుతం హెబ్బా పటేల్... శాసనసభ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుంది. తెలిసినవాళ్ళు టైటిల్ తో తెరకెక్కుతున్న తెలుగు చిత్రంలో నటిస్తుంది. అలాగే మరో రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
Ariyana: మేకప్ తీసేసి తన ఒరిజినల్ గ్లామర్ బయటపెట్టిన అరియనా... ఒళ్ళు చేశాక థ్రిల్ చేస్తున్న ఫిగర్!