Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 ముగిసిందని బాధపడుతున్నారా, అయితే ఫ్లిప్ కార్ట్ మరో అవకాశంతో ముందుకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 అక్టోబర్ 5-8 మధ్య జరగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ నేటి నుంచే ప్రారంభమవుతుంది. ఈ సేల్ లో మీరు అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే వీలుంది.