USA: చైనా జాతీయులు అమెరికాలోకి ఫుసారియమ్ గ్రామినేరియమ్ (Fusarium graminearum) అనే ప్రమాదకర శిలీంద్రాన్ని అక్రమంగా తరలించారు. అమెరికాపై బయో వార్ లా కనిపిస్తున్నఈ దాడి ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన ఎఫ్‌బీఐ వారిని అరెస్ట్ చేసింది.
నన్ను కాదు అనే హక్కు ఎవరికీ లేదని, ఈ దుఖానం మూతపడదు అని స్వప్న అంటే.. ఎలా మూతపడదో నేను చూస్తాను అని రుద్రాణి లోపలికి వెళ్లి అందరినీ పిలుస్తుంది.
ఎవరో వచ్చినట్లు అనిపించింది అని మొత్తం వెతుకుతుంది. కానీ.. ధరణికి రాజీవ్ కనిపించడు. అయితే.. ఈ క్రమంలో ధరణి.. రాజీవ్ చెయ్యి తొక్కుతుంది, ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.
YSRCP 7th List: ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 7వ జాబితా విడుదల చేసింది.
వసుని మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని ఆ హీరో అడుగుతాడు. కానీ.. తనకు ఎక్కడికి వెళ్లాలో తెలీదని మీరు వెళ్లిపోండి అని వసు చెబుతుంది. దీంతో అతను వెళ్లిపోతాడు.
నేడు బుధవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ కానుక లభించనుంది. వాస్తవానికి, ఈ సమావేశంలో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ 3% పెంపుపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేయవచ్చని ఒక నివేదికలో పేర్కొంది.
నేడు కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ కానుక లభించనుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్(DA) మూడు శాతం పెంచడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.
కేంద్ర ఉద్యోగులకు ఒక బిగ్ న్యూస్ అందబోతుంది.. ప్రభుత్వం త్వరలో వారి వేతనంలో భారీ పెంపును ప్రకటించనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్(DA)తో పాటు హౌసింగ్ అలవెన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. దీని ద్వారా 30 లక్షల మందికి పైగా కేంద్ర ఉద్యోగులు(central employees) లబ్ది పొందబోతున్నారని ఒక నివేదిక పేర్కొంది.
పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (central government)గొప్ప బహుమతి అందించింది. తాజాగా పదవీ విరమణ(retirement) చేస్తున్న ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కాంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్(CTG) రూల్స్‌లో సవరణలు చేశారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును, వారికి వచ్చే పెన్షన్ (pension)మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ (UPS) ఆర్థిక సలహా కమిటీ ప్రధానికి ప్రతిపాదన కూడా పంపింది.