20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ చేతుల్లో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 తేడాతో ఓడిన నొవాక్ జొకోవిచ్... రోజర్ ఫెదరర్‌పైన కూడా గెలిచిన నన్ను, ఈ బుడ్డోడు ఓడించాడంటూ కామెంట్స్..
టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, 8 సార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన రోజర్ ఫెదరర్, 2009లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్ 2023 టైటిల్ నెగ్గిన జొకోవిచ్, కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకుని, టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ -2023 టైటిల్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ నిలబెట్టుకుంది. నిన్న రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తుదిపోరులో ఆమె కరోలినా ముచోవాను ఓడించింది.
కారులో అప్సర కూర్చున్న సమయంలో కర్రతో ఆమెపై సాయికృష్ణ దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని సరూర్ నగర్ ఎమ్మార్వో కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టాడు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల గురించి దాదాపు ఆరు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి వెళ్లాయని, విడాకులు కూడా తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఆ మధ్య ఓ టాక్ షో అనౌన్స్ చేశారు సానియా మీర్జా- షోయబ్ మాలిక్...
PM Modi-Sania Mirza: భారత మహిళల టెన్నిస్ కు కర్త, కర్మ, క్రియగా ఉన్న హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దుబాయ్ లో గత నెలలో జరిగిన మ్యాచ్ లతో టెన్నిస్ ఛాంపియన్ షిప్ తో సానియా మీర్జా కెరీర్ కు అధికారికంగా వీడోలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్ తో ఆటనుంచి పూర్తిగా నిష్క్రమించింది.
Novak Djokovic: ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా ఆదివారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. స్టెఫనోస్ సిట్సిపాస్ ను ఓడించి తన కెరీర్ లో 22వ గ్రాండ్ స్లామ్ ను దక్కించుకున్నాడు.
Australia Open 2023: టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సంచలన విజయం సాధించాడు. అతడికి ఇది పదో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్. పది సార్లూ అతడే విజేత. ప్రతీ ఏడాది ప్రత్యర్థులు మారుతున్నా విజేత మాత్రం అతడే.