Asianet News TeluguAsianet News Telugu

షర్మిల-ప్రభాస్ కేసు: 5 యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల విచారణ

సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం దర్యాప్తులో వేగం పెంచింది. 

ys sharmila prabhas link rumour: Notices to 5 Youtubers
Author
Hyderabad, First Published Jan 21, 2019, 9:10 AM IST

సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం దర్యాప్తులో వేగం పెంచింది. తప్పుడు ప్రచారానికి పాల్పడిన పలు వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు యూట్యూబ్ ఛానెళ్లను గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు జారి చేశారు.

ఈ క్రమంలో ఆదివారం ఐదు యూట్యూబ్ ఛానెళ్ నిర్వాహకులను పిలిచి విచారించారు. వ్యూస్ పెంచుకునేందుకు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. వాటితో పాటు ఎవరైనా షర్మిలపై కావాలని దుష్ప్రచారం చేయించారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. అనంతరం అప్పటికి వదిలివేసి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చి పంపించారు. 

షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ

ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

దగుల్బాజీ, గజ్జి కుక్కలు: వైఎస్ షర్మిల ఇష్యూపై చిన్నికృష్ణ

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

 

Follow Us:
Download App:
  • android
  • ios