2019లో తెలంగాణ సిఎం కేసిఆర్ ఇజ్జత్ పోతదని జోస్యం చెప్పారు టిడిపి నేత ఒంటేరు ప్రతాపరెడ్డి. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒంటేరు ప్రతాపరెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. తనకు కేసిఆర్ తో ప్రాణహాని ఉందన్నారు. 2019లో కేసిఆర్ ఓటమిపాలు కాక తప్పదని హెచ్చరించారు. నిజాం కాలంలో కూడా ఇంతటి దుర్మార్గ పాలన సాగలేదని ఒంటేరు ఫైర్ అయ్యారు. ఇంకా ఏమన్నారో కింద వీడియోలో చూడండి.