హైదరాబాద్ లో వీకెండ్ వస్తే చాలు అబ్బాయిలు, అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. పబ్ లలో పీకలదాకా తాగడం.. బయటకొచ్చి అరాచకాలు చేయడం మామూలే అయిపోయింది. డ్రంక్ అండ్ర డ్రైవ్ సమయంలో తాగుబోతు యూత్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఒక అమ్మాయి ఫుల్ గా తాగి మీడియా మీద ఎలా రెచ్చిపోయిందో ఈ కింద వీడియోలో చూడండి. పబ్ ల పేరుతో విచ్చలవిడి తాగుడును నియంత్రించాలని హైదరాబాదీలు కోరుతున్నారు.