భారతదేశం వైవిధ్యమైన వన్యప్రాణులు, వింత జీవులకు నెలవు. కొన్ని జంతువులను మీరు ఇంత వరకు చూసి ఉండరు. వాటి ప్రత్యేక లక్షణాలు, రూపం ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
హిడెన్ కెమేరాలు ఉంటాయేమో.. అందులో తమను క్యాప్చర్ చేస్తారేమో అని భయపడతారు. అయితే.. ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయో లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
నారింజ తొక్కలతో బొద్దింకలను తరిమికొట్టడం : మీ ఇంట్లో బొద్దింకల బెడదతో బాధపడుతున్నారా? అయితే ఈ పండు తొక్కను ఉపయోగించి సులభంగా బొద్దింకలను తరిమికొట్టవచ్చు.
మగవాళ్లే మందు తాగుతారు.. ఆడవాళ్లు మందును ముట్టుకోను కూడా ముట్టుకోరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒకప్పటి ముచ్చట. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు మగవారితో పోటీ పడి మరీ మందును లాగిస్తున్నారు.
యువ్వనంగా కనిపించే చర్మాన్ని కాపాడుకోవడానికి సమర్థవంతమైన చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. సరైన దినచర్యలు వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తద్వారా చర్మం ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉంటుంది.
ఈ నగరంలో ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరుడు. అంతేకాదు, ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది.
ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు గడ్డాన్ని పెంచడాన్నే ఇష్టపడుతున్నారు. నీట్ షేవింగ్ చేసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే కొన్ని చిట్కాలతో మీరు ఇంట్లోనే అందంగా షేవింగ్ చేసుకోవచ్చు. అదెలాగంటే?
బయటికి వెళ్లినప్పుడే కాకుండా.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లనే తాగుతుంటారు. దాదాపుగా ప్రతిఒక్క ఇంట్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. కానీ ఈ బాటిల్ నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?
చాలా మంది ఉదయాన్నే లెమన్ వాటర్ ను తాగుతుంటారు. ఈ లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ ఈ లెమన్ వాటర్ ను కొంతమంది అస్సలు తాగకూడదు. ఎందుకంటే?
ఈ కీరదోస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎవరికైనా మలబద్దకం సమస్య ఉంటే.. అది చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది.