శోభన్ బాబుని కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటింపజేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ శోభన్ బాబు పంతం పడితే ఇక తిరుగుండదు. తనని అభిమానులు హీరోగానే గుర్తు పెట్టుకున్నారు కాబట్టి తాను క్యారెక్టర్ రోల్స్ చేయనని శోభన్ బాబు అన్నారు.
Entertainment May 4, 2024, 3:52 PM IST
ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టిన సోనాలి బింద్రే చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశారు. తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, పుకార్లు గుప్పించారని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాలు గుర్తు చేసుకుంది...
Entertainment May 3, 2024, 2:49 PM IST
సోషల్ మీడియాలో ఓ న్యూస్ తరచుగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. మహేష్ బాబు హీరో కూతురిని వివాహం చేసుకోవాల్సింది అట. బాలయ్య స్వయంగా అడిగినా నో అన్నారట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం...
Entertainment May 1, 2024, 6:16 PM IST
మహేష్ బాబు ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరు కాగా అక్కడ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎదురయ్యారు. మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
Entertainment Apr 29, 2024, 11:32 PM IST
సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు.
Entertainment Apr 25, 2024, 7:04 AM IST
రాజమౌళితో సినిమా స్టార్ట్ అవ్వకముందే .. మహేష్ బాబు లుక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అఫీషియల్ పేజ్ లో.. తళతళమంటూ మెరిసే సూపర్ స్టార్ కొత్త ఫోటోలు సందడి చేస్తున్నాయి.
Entertainment Apr 22, 2024, 9:49 PM IST
పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో భాగంగా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించాడని ఒక వర్గం ఆరోపణలు చేస్తుండగా, పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ మాత్రం వక్రీకరించారని అంటున్నారు.
Entertainment Apr 22, 2024, 11:27 AM IST
చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకోవడం అదృష్టమే అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, అంతకు ముందు లవర్ బాయ్ గా రాణించిన తరుణ్ లాంటి వారంతా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి హీరోలు అయినవాళ్లే.
Entertainment Apr 22, 2024, 10:28 AM IST
మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె అత్తగారైన ఇందిరాదేవిని స్మరించుకున్నారు.
Entertainment Apr 21, 2024, 7:42 PM IST
స్టార్ హీరోల సినిమాల కోసం.. అభిమానులు వేలకు వేలు పెట్టిటికెట్లు కొన్న సంఘటనలు ఉన్నాయి. అయినా దొరక్కపోతే.. బ్లాక్ లో టికెట్లు కొనిసినిమా చూడంట కూడా అందరికి తెలిసిన విషయమే.. కాని స్టార్ హీరో కూడా బ్లాక్ లో టికెట్లు కొనడం కాస్త విచిత్రమే కదా..?
Entertainment Apr 20, 2024, 8:46 AM IST
ఈ మధ్య స్టార్ డైరెక్టర్లు పాత హీరోయిన్లను బయటు తీసుకువస్తున్నారు. ఫెయిడ్ అవుట్ అయ్యి.. కనిపించకుండాపోయిన తారలకు డిపరెంట్ క్యారెక్టర్స్ ను ఇస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ కు కారణం అవుతున్నారు. అలాంటిప్రయత్నంలోనే తాజాగా బయటకు రాబోతోంది సిమ్రన్.
Entertainment Apr 19, 2024, 2:40 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ కాకరేపుతుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ ఉన్నాడు. దుబాయ్ లో రాజమౌళి-మహేష్ భేటీ కాగా, అక్కడ ఏం జరిగిందనే చర్చ మొదలైంది...
Entertainment Apr 19, 2024, 1:24 PM IST
కస్తూరి శంకర్ తనకు వయసు పెరగడం లేదని తెగ బాధపడిపోతోంది. దాని వలన ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. మహేష్ బాబు పక్కన అమ్మగా సెట్ కాను , హీరోయిన్ గా చేసే వయసే అంటుంది
Entertainment Apr 19, 2024, 7:18 AM IST
నెంబర్ గేమ్ ఎప్పుడూ ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి.
Entertainment Apr 15, 2024, 7:37 PM IST
ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ ను కంప్లీట్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
Entertainment Apr 14, 2024, 5:45 PM IST