MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు బ్లాక్ లో సినిమా టికెట్లు కొన్నారా..? అది కూడా ఆ హీరో సినిమా కోసం..?

మహేష్ బాబు బ్లాక్ లో సినిమా టికెట్లు కొన్నారా..? అది కూడా ఆ హీరో సినిమా కోసం..?

స్టార్ హీరోల సినిమాల కోసం.. అభిమానులు వేలకు వేలు పెట్టిటికెట్లు కొన్న సంఘటనలు ఉన్నాయి. అయినా దొరక్కపోతే.. బ్లాక్ లో టికెట్లు కొనిసినిమా చూడంట కూడా అందరికి తెలిసిన విషయమే.. కాని స్టార్ హీరో కూడా బ్లాక్ లో టికెట్లు కొనడం కాస్త విచిత్రమే కదా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2024, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అభిమాన హీరోల సినిమాలు బ్లాక్ లో టికెట్లు కొని చూసిన అనుభవం సినీ ప్రియులకు ఏదొ ఒక సందర్భంలో ఎదరవ్వకుండా ఉండదు. కాని స్టార్ హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అంటే.. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా...? అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబులాంటి స్టార్.. ఈ పనిచేశాడంటే నమ్మలేం.ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నైలో పెరిగారు.. చెన్నైలోనే చదివారు. కాబట్టి ఆయన కాలేడ్ డేస్ కూడా అక్కడే గడిచిపోయాయి. దాంతో సినిమాలు కూడా అక్కడే ఎక్కువగా చూశారట. అది కూడా తన ఫెవరేట్ హీరోల సినిమాలను ఎన్నో సార్లు బ్లాక్ టికెట్లు కొని మరీ చూశాడట. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు.. ఆయన కోరకుంటే టికెట్లుఇంటికే వస్తాయి. కాని సామాన్య అభిమానిలా మహేష్ ఇలా సినిమాలు చూసేవారట. 

బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

36

ఈ విషయాన్ని స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్టు తెలుస్తోంది. తాను కూడా బ్లాక్ లో టికెట్లు కొని సినిమాలు చూశానని మహేష్ బాబు ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక చిన్నప్పుడు చెన్నైతో పాటు.. హైదరాబాద్ లోని  దేవి థియేటర్ లో సినిమాలు ఎక్కువగా  చూశానని మహేష్ బాబు చెప్పకొచ్చారు. 

హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,

46

చెన్నైలో ఉండగా తాను  చాలాసార్లు ఆటో ఎక్కానని మహేష్ బాబు వెల్లడించారు. స్టార్ హీరో కొడుకైనా.. కామన్ ఆడియన్స్ లో కూర్చొని సినిమా చూడటమే మహేష్ కుఇష్టమట. ఇక రంగీలా మూవీ టికెట్ కోసం లైన్ లో నిలబడ్డానని టికెట్ దొరకకపోతే బ్లాక్ లో టికెట్ కొన్నానని మహేష్  తెలిపారు. 

శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?

56

అంతే కాదు చెన్నైలో ఉండగా.. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల కోసం బ్లాక్ లో టికెట్లు కొని మరీ సినిమాలు చూసేవాడినని ఆయన అన్నారు. ఈరకంగా మహేష్ బాబు కమల్ హాసన్ , రజనీకాంత్ లకు వీరాభిమాని అని అర్ధం అవుతోంది.  ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..

66
Mahesh Babu

Mahesh Babu

ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి  డైరెక్షన్ లో  మహేష్ బాబు కాంబినేషన్ లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కబోతోంది.  ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా  భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా ఈసినిమా తెరకెక్కుతోంది.  మహేష్ ఈ సినిమా కోసం మూడేళ్లు పరిమితం అవుతారో లేక నాలుగేళ్లకు పైగా తీసుకుంటారో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved