MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు లుక్స్ లీక్, రాజమౌళికి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ టీమ్.. ఎంత పని చేశారు..?

మహేష్ బాబు లుక్స్ లీక్, రాజమౌళికి షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ టీమ్.. ఎంత పని చేశారు..?

రాజమౌళితో సినిమా స్టార్ట్ అవ్వకముందే .. మహేష్ బాబు లుక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అఫీషియల్ పేజ్ లో.. తళతళమంటూ మెరిసే సూపర్ స్టార్ కొత్త ఫోటోలు సందడి చేస్తున్నాయి.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2024, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మహేష్ బాబు  రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. అందులో భాగంగా.. ఆయన లుక్ ను  కంప్లీట్ గా మార్చేశారు. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే.. మహేష్ బాబు లుక్స్ లీక్ అవ్వడంతో .. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జక్కన్న సినిమాలో సూపర్ స్టార్ ఇలానే ఉంటాడంటూ.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా  సన్‌రైజర్స్ టీమ్ ను కలిశారు.  హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ ని కలుసుకున్నారు మహేష్. ఈమధ్య వరకూ సమ్మర్ వెకేషన్ కొరకు యూరప్ లో ఉండి వచ్చిన  ఉన్న మహేష్.. రీసెంట్ గా  హైదరాబాద్ తిరిగి వచ్చారు. 
 

34

కాగా మహేష్ తన నెక్స్ట్ సినిమాని రాజమౌళితో చేస్తుండడంతో బయట పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా తలకి క్యాప్ పెట్టుకొని తన లుక్స్ ని కొంచెం కవర్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో మహేష్ బాబు లుక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ లీక్ చేసారు. 

44

మహేష్  సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ ని కలుసుకున్నారు. వారితో కలిసి టీమ్  ప్రమోషనల్ షూటింగ్ ఏదో చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయంలోనే సూపర్ స్టార్ తో ఫోటో దిగిన కమ్మిన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ తో అంటూ రాసుకొచ్చారు. వారి ఫోటోను రీ ట్వీట్ చేస్తూ.. మహేష్ కూడా రిప్లై ఇచ్చారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image2
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Recommended image3
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved