Asianet News TeluguAsianet News Telugu
402 results for "

ఇసుక

"
JC Prabhakar Reddy Comments About Sand mafiyaJC Prabhakar Reddy Comments About Sand mafiya
Video Icon

ఇసుక దందాలో నావాళ్లే 25 మంది.. సంచలన వీడియో విడుదల చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

ఇసుక దందాలో నావాళ్లే 25 మంది.. సంచలన వీడియో విడుదల చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

Andhra Pradesh Aug 27, 2024, 3:35 PM IST

6 Amazing Animals That Can Survive Without Drinking Water sns6 Amazing Animals That Can Survive Without Drinking Water sns

ఈ 6 జంతువులు నీళ్లు తాగకుండా జీవితాంతం బతికేస్తాయి తెలుసా?

తిండి తినకుండా సుమారు 40 రోజులు బతకొచ్చు. నీళ్లు తాగకుండా మూడు రోజులు దాటి బతకలేం తెలుసా.  కాని నీళ్లు తాగకుండా ఈ ప్రపంచంలో హాయిగా బతికేస్తున్న కొన్ని జంతువులున్నాయి. అవి నీటిని నోటితో తాగవు. కాని ఇతర శరీర భాగాల ద్వారా తేమను తీసుకొంటాయి. అలాంటి 6 జంతువుల గురించి తెలుసుకుందాం రండి.. 

Lifestyle Aug 16, 2024, 11:09 AM IST

jc prabhakar reddy pressmeetjc prabhakar reddy pressmeet
Video Icon

నా దగ్గర లిస్ట్ అంతా ఉంది.. ఇసుక విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

నా దగ్గర లిస్ట్ అంతా ఉంది.. ఇసుక విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

Andhra Pradesh Aug 10, 2024, 10:59 PM IST

Andhra Pradesh Cabinet Meeting Concludes: Key Decisions and Approval for Schemes GVRAndhra Pradesh Cabinet Meeting Concludes: Key Decisions and Approval for Schemes GVR

ఉచిత పథకాలపై కేబినెట్ భేటీలో చర్చే లేదు.. మరేం నిర్ణయాలు తీసుకున్నారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రెండో కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రులతో చర్చించి పలు కీలక నిర్ణయాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Andhra Pradesh Jul 16, 2024, 5:30 PM IST

 Ex-minister Kalava Srinivasulu slams YCP GVR Ex-minister Kalava Srinivasulu slams YCP GVR

జగన్‌ చేయలేని పని చంద్రబాబు చేశారని కడుపుమంట

‘‘సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఉందని… నీలి మీడియా పత్రిక ఉందని ఒక అసత్యాన్ని పదేపదే ప్రజలకు తెలియచెప్పడం ద్వారా దాన్ని నిజం చేద్దామనుకునే భ్రమలో ఉన్నారు. మీ అబద్దాలను ప్రజలు తిప్పి కొట్టి చంద్రబాబుకు పట్టం కట్టారు అయినా మారలేదు. నిజాలను మరుగు పరచాలనో, సత్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే ఆ సత్యమే మిమల్ని, మీ పార్టీని దహిస్తుంది.’’

Andhra Pradesh Jul 10, 2024, 4:11 PM IST

Free Sand Policy In AP CM ChandrababuFree Sand Policy In AP CM Chandrababu
Video Icon

ఏపీలో ఇసుక ఉచితం.. చంద్రబాబుకు పాలాభిషేకం

ఏపీలో ఇసుక ఉచితం.. చంద్రబాబుకు పాలాభిషేకం

Andhra Pradesh Jul 9, 2024, 7:39 PM IST

Is sand free in AP.. What is this confusion? GVRIs sand free in AP.. What is this confusion? GVR

ఏపీలో ఇసుక ఉచితమా.. ఈ కన్‌ఫ్యూజన్‌ ఏంటి?

సాధారణంగా ఉచితం అంటే అంతా ఫ్రీనే అనుకుంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ మాత్రం అలా లేదు. నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో అయితే టన్ను ఇసుక రూ.1,225కి అమ్ముతున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Andhra Pradesh Jul 9, 2024, 6:33 PM IST

Important announcement of Chandrababu Govt.. Sand free in AP GVRImportant announcement of Chandrababu Govt.. Sand free in AP GVR

ఏపీలో ఇసుక ఫ్రీ... స్టాక్ పాయింట్లు, సిల్ట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్య కారణంగా కొన్నాళ్లుగా నిర్మాణ రంగంలో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండటతో అటు యజమానులతో పాటు, ఇటు కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇసుక లభ్యతపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Andhra Pradesh Jul 4, 2024, 8:58 AM IST

Summer Effect in rajasthan Viral VideoSummer Effect in rajasthan Viral Video
Video Icon

నిప్పుల కొలిమిలా రాజస్థాన్ థార్ ఎడారి... ఇసుకలో చపాతీ ఎలా కాలిందో చూశారా!

నిప్పుల కొలిమిలా రాజస్థాన్ థార్ ఎడారి... ఇసుకలో చపాతీ ఎలా కాలిందో చూశారా!

Viral News May 24, 2024, 3:02 PM IST

today horoscope of 10th may 2024 jvr rsltoday horoscope of 10th may 2024 jvr rsl

Today Horoscope: ఓ రాశివారికి ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారాల్లో లాభదాయకం.

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

Astrology May 10, 2024, 5:30 AM IST

Telangana Chief minister Anumula revanth Reddy Satirical Comments on BRS in Telangana Assembly lnsTelangana Chief minister Anumula revanth Reddy Satirical Comments on BRS in Telangana Assembly lns

ఇసుకతో పేకమేడలు నిర్మించారా: మేడిగడ్డ బ్యారేజీపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కోరారు.

Telangana Feb 13, 2024, 11:03 AM IST

Today top stories,top 10 Telugu news, Latest Telugu News Online, Breaking News , Andhra Pradesh Telangana FEBRUARY 9th headlines krjToday top stories,top 10 Telugu news, Latest Telugu News Online, Breaking News , Andhra Pradesh Telangana FEBRUARY 9th headlines krj

Today's Top Stories: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..  మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక.. చంద్రబాబుపై మరో ఛార్జిషీట్..

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  తెలంగాణలో ఓటర్ల తుది జాబితా విడుదల, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు..,  ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం,  తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో సంచలన విషయాలు, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ సంచలన నివేదిక, చంద్రబాబుకు బిగ్ షాక్‌.. ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్.., మోడీ కులంపై వ్యాఖ్యలు : రాహుల్‌ క్షమాపణలు చెప్పాలన్న జాతీయ బీసీ కమీషన్,హిందువులు అయోధ్య,కాశీ, మధురలను కోరుకుంటున్నారు: సీఎం యోగి,  పాక్ ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆసీస్.. ఇక భారత్‌తో టైటిల్ పోరు.. వంటి వార్తల సమాహారం. 

NATIONAL Feb 9, 2024, 7:27 AM IST

CM Revanth sets 48-hour deadline to halt illegal sand mining, proposes new policy KRJCM Revanth sets 48-hour deadline to halt illegal sand mining, proposes new policy KRJ

CM Revanth Reddy: ఆ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించిన సీఎం రేవంత్ రెడ్డి.. 

CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అమ్మకాలపై నూతన పాలసీని తయారు చేయాలని సీఎం  రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ(Telangana New Sand Mining Policy) రూపొందించాలని అధికారులకు సూచించారు. 

Telangana Feb 9, 2024, 1:24 AM IST

Impressive Ram Temple sculpture in Ayodhya..Impressive Ram Temple sculpture in Ayodhya..
Video Icon

బల్లియాకు చెందిన సాండ్ ఆర్టిస్ట్ రూపేష్ 36 గంటల్లో ఇసుకతో అయోధ్యను ఇలా చెక్కాడు..

అయోధ్య : బల్లియాకు నుంచి వారం క్రితం వచ్చిన రూపేష్ ఆయన బృందం అయోధ్యలో రామమందిర సైకతశిల్పం తయారు చేశారు. 

NATIONAL Jan 21, 2024, 4:06 PM IST

tdp chief chandrababu naidu meet cid officials ksptdp chief chandrababu naidu meet cid officials ksp

సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు .. పూచీకత్తు సమర్పించిన టీడీపీ చీఫ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం , ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Andhra Pradesh Jan 13, 2024, 3:48 PM IST