Asianet News TeluguAsianet News Telugu
240 results for "

Nirmala Sitaraman

"
Budget 2024: this budget was interim, yet what women, middle class and taxpayers get? Understand  like this-sakBudget 2024: this budget was interim, yet what women, middle class and taxpayers get? Understand  like this-sak

budget 2024: బడ్జెట్ నుండి మహిళలు, మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారులు ఎం పొందారు? ఇలా అర్థం చేసుకోండి..

'అద్దె ఇళ్లు లేదా మురికివాడలు లేదా   అనధికార కాలనీలలో నివసిస్తున్న' మధ్యతరగతికి చెందిన అర్హులైన ప్రజలు తమ సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించనుంది.

business Feb 1, 2024, 1:03 PM IST

Budget 2024: From housing scheme to free electricity, know what will be the government's new schemes for the middle classBudget 2024: From housing scheme to free electricity, know what will be the government's new schemes for the middle class

budget 2024: గృహనిర్మాణం నుండి ఉచిత విద్యుత్ వరకు, ప్రభుత్వ కొత్త పథకాలు ఏంటో తెలుసుకోండి

 మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి గృహ నిర్మాణ పథకం,  రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ స్కీమ్‌కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.

business Feb 1, 2024, 12:50 PM IST

budget 2024: Income Tax: No change in tax rates, yet one crore taxpayers are going to benefit in this way-sakbudget 2024: Income Tax: No change in tax rates, yet one crore taxpayers are going to benefit in this way-sak

budget 2024: పన్ను రేట్లలో నో చేంజ్.. కోటి మంది పన్ను చెల్లింపుదారులకి ఈ విధంగా బెనిఫిట్..

ప్రత్యక్ష అండ్  పరోక్ష పన్నులతో పాటు దిగుమతి సుంకాల కోసం అదే రేట్లు కొనసాగించబడ్డాయి. స్టార్టప్‌లు ఇంకా సావరిన్ వెల్త్ అండ్  పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారికి పన్ను ప్రయోజనాలు అందించబడతాయి అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. 

business Feb 1, 2024, 12:30 PM IST

Taxpayers have increased 2.4 times. The contribution of taxpayers is being used in the development of the country said finance minister-sakTaxpayers have increased 2.4 times. The contribution of taxpayers is being used in the development of the country said finance minister-sak

budget 2024:'రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్.. పన్ను చెల్లింపుదారులు 2.4 రెట్లు పెరిగారు': కేంద్ర ఆర్ధిక మంత్రి

'పదేళ్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారులు 2.4 రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల సహకారం దేశాభివృద్ధికి ఉపయోగపడుతోంది. మేము పన్ను చెల్లింపుదారులను అభినందిస్తున్నాము. ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించింది అని మంత్రి  అన్నారు. 

business Feb 1, 2024, 12:11 PM IST

Budget 2024 Live: 'Increased the target for Lakhpati Didi from Rs 2 crore to Rs 3 crore', Finance Minister announced in budget-sakBudget 2024 Live: 'Increased the target for Lakhpati Didi from Rs 2 crore to Rs 3 crore', Finance Minister announced in budget-sak

budget 2024 : 'లఖపతి దీదీ లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచాం' బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటన

'తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక బృందాలు ముఖ్యమైన సహకారం అందిస్తున్నాయి. ఆమె విజయం కోటి మంది మహిళలు లఖపతి దీదీగా మారడానికి దోహదపడింది. వారు ఇతరులకు స్ఫూర్తి. లఖ్‌పతి దీదీ లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచాలని నిర్ణయించాం అని అన్నారు. 

business Feb 1, 2024, 11:59 AM IST

Budget 2024 Live: Finance Minister said in budget speech - 'Sabka Saath' brought 25 crore people out of poverty-sakBudget 2024 Live: Finance Minister said in budget speech - 'Sabka Saath' brought 25 crore people out of poverty-sak

budget 2024: 'సబ్కా సాథ్' 25 కోట్ల ప్రజలను పేదరికం నుండి బయటికి తీసుకువచ్చింది':బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి

'పేదల సంక్షేమం, దేశ సంక్షేమం, ఈ మంత్రంతో మేం పనిచేస్తున్నాం. 'సబ్కా సాథ్' లక్ష్యంతో మేము 25 కోట్ల మంది ప్రజలను వివిధ రకాల పేదరికం నుండి బయటికి తీసుకువచ్చాము. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం అని ఆర్ధిక  అన్నారు. 

business Feb 1, 2024, 11:43 AM IST

Budget 2024 : 'Aspirations of poor, women, youth and farmers are important', Finance Minister said in budget speech-sakBudget 2024 : 'Aspirations of poor, women, youth and farmers are important', Finance Minister said in budget speech-sak

budget 2024:'పేదలు, మహిళలు, యువత ఇంకా రైతుల ఆకాంక్షలు ముఖ్యమైనవి' : బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి

ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. 'గత 10 ఏళ్లలో అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి పనులను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందించారు అని అన్నారు. 

business Feb 1, 2024, 11:28 AM IST

There will be no drastic measures to satisfy the electorate; Finance Minister to present budget without pressure-sakThere will be no drastic measures to satisfy the electorate; Finance Minister to present budget without pressure-sak

budget 2024: ఓటర్లను సంతృప్తి పరచడానికి ఎటువంటి కఠినమైన చర్యలు ఉండవు; ఆర్థిక మంత్రి

ప్రతిపక్షాలు ఎక్కువగా సంఘటితమై కలిసికట్టుగా ఉద్యమిస్తే సహజంగానే అధికార పక్షంపై ఒత్తిడి పడుతుంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ విషయానికి వస్తే ఆర్థిక మంత్రి కూడా ఆ సవాలును స్వీకరించాల్సి ఉంటుంది. 

business Jan 31, 2024, 6:50 PM IST

Union Budget 2024: Which sector will get more importance this time? Finance Minister who gave the hint-sakUnion Budget 2024: Which sector will get more importance this time? Finance Minister who gave the hint-sak

union budget 2024: ఈసారి ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది ? సూచన ఇచ్చిన మంత్రి..

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఏయే రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే సూచనను వెల్లడించారు. 
 

business Jan 29, 2024, 12:50 PM IST

Union Budget 2024: From taxes to real estate, what are the public's expectations about the budget?-sakUnion Budget 2024: From taxes to real estate, what are the public's expectations about the budget?-sak

యూనియన్ బడ్జెట్ 2024: పన్నుల నుండి రియల్ ఎస్టేట్ వరకు ప్రజల అంచనాలు ఏంటంటే ?

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనిపై ప్రభుత్వ రంగంలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ నుంచి సామాన్య పౌరుడు ఏం ఆశిస్తున్నారు ? ఇదిగో  సమాచారం... 
 

business Jan 26, 2024, 4:10 PM IST

What is the process of budget preparation? Let us learn about its different stages-sakWhat is the process of budget preparation? Let us learn about its different stages-sak

బడ్జెట్ తయారీ ప్రక్రియ ఏంటీ .? 'హల్వా వేడుక' ఎందుకు నిర్వహిస్తారు...

బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి హల్వా వేడుకను  నిర్వహిస్తారు. ఈ హల్వా వేడుక బడ్జెట్ ఖరారైందని అండ్  దాని ప్రింటింగ్ వర్క్ ప్రారంభమైందని సూచిస్తుంది. ఈ వేడుక‌లో బ‌డ్జెట్ త‌యారు చేసిన అధికారులు, ఉద్యోగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తారు.

business Jan 24, 2024, 5:16 PM IST

How is the budget prepared, what preparations are made, whose budget speech is the longest? know everything-sakHow is the budget prepared, what preparations are made, whose budget speech is the longest? know everything-sak

budget 2024: బడ్జెట్ అంటే ఏమిటి.. దీనిని ఎవరు, ఎలా రూపొందిస్తారో తెలుసా.. ?

రాజ్యాంగంలో బడ్జెట్ గురించి నేరుగా ప్రస్తావించలేదు. అయితే, రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 112' 'వార్షిక ఆర్థిక ప్రకటన' గురించి చర్చిస్తుంది. ఈ ఆర్టికల్ కింద, ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన ఆదాయాలు, ఖర్చుల లెక్కలను అందించడం తప్పనిసరి.

business Jan 24, 2024, 4:40 PM IST

Interim Budget 2024: Expected relief on income tax front, government may increase exemption under standard deduction-sakInterim Budget 2024: Expected relief on income tax front, government may increase exemption under standard deduction-sak

బడ్జెట్ 2024: ఇన్ కం ట్యాక్స్ విషయంలో రిలీఫ్ ఉంటుందా.. ఈసారి ఎం ఆశించవచ్చంటే..

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని పెంచడం ద్వారా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించవచ్చని అలాగే మహిళలకు ప్రత్యేకంగా కొంత పన్ను మినహాయింపు ఇవ్వవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు.  

business Jan 22, 2024, 8:03 PM IST

Why Union Budget 2024 will be made on 1st February? know here brief history-sakWhy Union Budget 2024 will be made on 1st February? know here brief history-sak

ఫిబ్రవరి 1నే ఎందుకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారో తెలుసా.. ?

2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పించే పాత విధానాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 

business Jan 9, 2024, 6:48 PM IST

Telangana minister Harish rao  responds on union minister nirmala sitaraman comments lnsTelangana minister Harish rao  responds on union minister nirmala sitaraman comments lns

Harish Rao:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీకి ఓట్లెందుకు వేయాలి

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  చేసిన వ్యాఖ్యలకు  మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.  కేంద్ర విధానాలపై ఆయన మండిపడ్డారు.

Telangana Elections Nov 22, 2023, 5:39 PM IST