MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ ఆయుర్వేద ట్రిక్ ఫాలో అయితే... షుగర్ సమస్య ఉండదు..!

ఈ ఆయుర్వేద ట్రిక్ ఫాలో అయితే... షుగర్ సమస్య ఉండదు..!

ఒక్క సారి షుగర్ వచ్చింది అంటే.. ఇష్టమైన చాలా ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అంతేనా.. జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి. స్వీట్స్ తినడం అయితే ఇక మర్చిపోవడమే.

2 Min read
Author : ramya Sridhar
Published : May 04 2024, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్క సారి షుగర్ వచ్చింది అంటే.. ఇష్టమైన చాలా ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అంతేనా.. జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి. స్వీట్స్ తినడం అయితే ఇక మర్చిపోవడమే.  కానీ....ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే... మనమే స్వయంగా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
amla

amla


షుగర్ ని కంట్రోల్ చేసే ఉసిరి...

ఉసిరికాయతో షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. ఉసిరి మధుమేహానికి చాలా బాగా పని చేస్తుంది. షుగర్ తో బాధపడుతున్నవారు రోజూ ఉసిరి కాయను తిన్నా లేదంటే.. ఆమ్లా జ్యూస్ తాగినా కూడా  మంచి ఫలితం ఉంటుందట. బ్లడ్ లోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట. ఒకసారి ప్రయత్నించి చూడండి.
 

34

ఆహారంలో మార్పులు చేసుకోవడమే కాదు... షుగర్ ని కంట్రోల్ చేయాలంటే రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేయాలి.  కచ్చితంగా శారీరక శ్రమ పై దృష్టి పెట్టాలి. శారీరక శ్రమ కేవలరీలను బర్న్ చేస్తుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీరు మీ దినచర్యలో చురుకైన నడక, ఈత, ఇతర తేలికపాటి వ్యాయామాలను తప్పనిసరిగా చేర్చాలి. దీనితో పాటు వక్రాసనం, గోముఖాసనం, ప్రాణాయామం చేయాలి.

44
amla

amla

ఆయుర్వేదం ప్రకారం, డయాబెటిక్ రోగులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా వేపుడు పదార్థాలు, తియ్యటి పండ్లు తినకూడదు. మామిడి, అరటి, ద్రాక్ష, ఇతర తీపి పండ్లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో షుగర్ లెవెల్ స్పైక్‌కి కారణమవుతాయి.

ఆయుర్వేదం ప్రకారం, ఉసిరికాయ  మధుమేహం స్థాయిని నిర్వహించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 1 టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోండి. రోజూ అల్పాహారం తర్వాత దీన్ని తినండి. రక్తంలో చక్కెర స్థాయి బాగానే ఉంటుంది. ఇది కాకుండా, ఖచ్చితంగా నల్ల శనగలు , తృణధాన్యాలు తినండి.  ఈ జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటిస్తే.... షుగర్ ని కచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు.

.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Recommended image2
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image3
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved