Asianet News TeluguAsianet News Telugu
45 results for "

Grmb

"
AP and Telangana states not yet released g.o. on GazetteAP and Telangana states not yet released g.o. on Gazette

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్: 16 ఔట్‌లెట్లకు ఓకే, కానీ...ఏపీ, తెలంగాణ వాదనలివీ...

ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు నిర్వహించాయి.ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు హాజరయ్యారు.
 

Telangana Oct 14, 2021, 10:31 AM IST

grmb decides to implement gazette in peddavagu projectgrmb decides to implement gazette in peddavagu project

పెద్దవాగులోప్రయోగాత్మకంగా గెజిట్ అమలు: జీఆర్ఎంబీ కీలక నిర్ణయం

గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశంలో పెద్దవాగుపై ప్రయోగాత్మకంగా gazetteనోటిఫికేషన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సిబ్బంది మాత్రం ఎవరి రాష్ట్రాల పరిధిలోని వారే ఉంటారని  సమావేశం స్పష్టం చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకు రావాలని ఏపీ ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్‌ను telangana వ్యతిరేకించింది.

Telangana Oct 11, 2021, 3:26 PM IST

telangana engineer in chief letter to tungabhadra boardtelangana engineer in chief letter to tungabhadra board

పూర్తి కేటాయింపులు అందడం లేదు: తుంగభద్ర బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ

తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఇటీవల తుంగభద్ర నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు. 

Telangana Oct 5, 2021, 4:39 PM IST

Andhra pradesh government writes letter to GRMBAndhra pradesh government writes letter to GRMB

జల జగడం: తెలంగాణ డీపీఆర్‌లు ఆమోదించొద్దని జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరేవరకు లేదా కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దని ఏపీ  ప్రభుత్వం కోరింది.

Andhra Pradesh Sep 30, 2021, 9:26 AM IST

telangana enc letter to krmb chairmantelangana enc letter to krmb chairman

అక్కడ టెలీమెట్రీలు అక్కర్లేదు.. ఏపీ వాదనను పట్టించుకోవద్దు: కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Telangana Sep 21, 2021, 7:43 PM IST

GRMB orders to permissions to within six months telugu statesGRMB orders to permissions to within six months telugu states

ఆరు నెలలోపుగా ఆ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలి: జీఆర్ఎంబీ

తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీలోపుగా గెజిట్ నోటిఫికేషన్  అమలుకు సహకరించాలని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను జీఆర్ఎంబీ కోరింది.

Telangana Sep 17, 2021, 5:02 PM IST

telangana cm kcr meets pm narendra modi in delhitelangana cm kcr meets pm narendra modi in delhi

ప్రధాని మోడీతో ముగిసిన కేసీఆర్ భేటీ.. పది అంశాలపై ప్రత్యేక వినతి, నదీజలాల వివాదంపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు.

Telangana Sep 3, 2021, 5:40 PM IST

krmb grmb meeting completedkrmb grmb meeting completed

ముగిసిన కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ భేటీ... రెండు బోర్డులకు సహకరిస్తాం: రజత్ కుమార్

ఏపీ ప్రభుత్వం అనవసరంగా తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఫిర్యాదు చేస్తోందని రాష్ట్ర నీటి పారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఆరోపించారు. రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమని కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ చైర్మన్‌లకు స్టేటస్ కో వుందని రజత్ కుమార్ వెల్లడించారు.  

Telangana Sep 1, 2021, 10:14 PM IST

telangana govt to attend krmb grmb meetingtelangana govt to attend krmb grmb meeting

రేపటి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ: అధికారులకు కేసీఆర్ ఆదేశం

బుధవారం సాయంత్రం జలసౌధలో జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) భేటీకి హాజురుకావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు రేపటి సమావేశానికి హాజరవుతారు. అలాగే సాయంత్రం జరిగే కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ సంయుక్త భేటీకి కూడా తెలంగాణ అధికారులు హాజరవుతారు

Telangana Aug 31, 2021, 3:40 PM IST

hydro graphic survey in srisailam reservoirhydro graphic survey in srisailam reservoir

పూడిక, నీటి నిల్వపై ఫోకస్: శ్రీశైలం జలాశయంలో హైడ్రో గ్రాఫిక్‌ సర్వే.. ముంబై నుంచి స్పెషల్ టీమ్

ఇటీవల సంభవించిన వరదల వల్ల శ్రీశైలం జలాశయంలో ఎంత పూడిక చేరిందో గుర్తించేందుకు గాను అధికారులు హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలు ఉండగా 2009 వరదల వల్ల 215 టీఎంసీలకు నీటినిల్వ పడిపోయింది.

Andhra Pradesh Aug 22, 2021, 8:31 PM IST

Telangana irrigation department gives amiss to  KRMB, GRMB meetings lnsTelangana irrigation department gives amiss to  KRMB, GRMB meetings lns

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల భేటీ: తెలంగాణ అధికారుల డుమ్మా, గెజిట్‌లో అంశాలపై ఏపీ అభ్యంతరాలు

 మరో రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి  అవసరమై కార్యాచరణ అమలు చేసేందుకు గాను టైం షెడ్యూల్ కోసం ఇరు రాష్ట్రాలతో రెండు బోర్డుల ఛైర్మెన్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Telangana Aug 9, 2021, 3:37 PM IST

Telangana Government writes letter to KRMB, GRMBTelangana Government writes letter to KRMB, GRMB

మరో రోజు సమావేశం పెట్టండి: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ  సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలను  వాయిదా వేయాలని ఏపీ  ఈ రెండు బోర్డులకు తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖలు రాసింది.

Telangana Aug 8, 2021, 4:39 PM IST

GRMB KRMB meetings on August 9 lnsGRMB KRMB meetings on August 9 lns

ఈ నెల 9న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ భేటీ: తెలంగాణ అధికారులు హాజరయ్యేనా?

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ లోని అంశాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయాలని కేంద్రజల్ శక్తి కార్యదర్శి ఈ రెండు బోర్డులను ఆదేశించారు.

Telangana Aug 8, 2021, 2:21 PM IST

telangana cm kcr review meeting on irrigation ksptelangana cm kcr review meeting on irrigation ksp

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలి: అధికారులతో కేసీఆర్‌

రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు

Telangana Aug 7, 2021, 9:11 PM IST

telangana govt letter to krmb ksptelangana govt letter to krmb ksp

పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు, కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని అందులో విజ్ఞప్తి చేసింది. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని కోరింది. 

Telangana Aug 7, 2021, 4:36 PM IST