Asianet News TeluguAsianet News Telugu
275 results for "

Exams

"
Telangana Inter board plans to increase choice in public examinationTelangana Inter board plans to increase choice in public examination

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్: ప్రశ్నాపత్రంలో చాయిస్ పెంపు

ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో కూడా ఛాయిస్ ను గతంలో కంటే మరింత పెంచాలని కూడా ఇంటర్ బోర్డు భావిస్తుంది.  గత ఏడాది నిర్వహించిన Science గ్రూపుల్లో  రెండు మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వలేదు. 

Telangana Jan 23, 2022, 9:54 AM IST

telangana govt key decision on 10th and inter examstelangana govt key decision on 10th and inter exams

కరోనా ఉద్ధృతి.. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా (coronavirus) ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై (10th and inter exams) కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ (telangana education department) . మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలను మే లో నిర్వహిస్తామని తెలిపింది. సిలబస్ తగ్గింపుతో పాటు పరీక్షా పత్రంలో ఛాయిస్ పెంచాలని ఇప్పటికే విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. 

Telangana Jan 22, 2022, 7:23 PM IST

Osmania University postpones exams scheduled from Jan 17Osmania University postpones exams scheduled from Jan 17

Osmania University పరిధిలో పలు పరీక్షలు వాయిదా

Osmania University:  తెలంగాణలో క‌రోనా విజృంభిస్తోంది.  రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌రిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.  దీంతో యూనివ‌ర్సీటి ప‌రిధిలో ఈనెల 30 వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు https://www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు సూచించారు.
 

Telangana Jan 17, 2022, 4:18 PM IST

Education Minister Adimulapu Suresh Clarifies 10th Class Exams Will Be On March 2022Education Minister Adimulapu Suresh Clarifies 10th Class Exams Will Be On March 2022

AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి క్లారిటీ..!

AP SSC Exams:  దేశంలో మ‌రోసారి క‌రోనా త‌న విశ్వ‌రూపం చూపిస్తోంది. అదే స‌మ‌యంలో క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి వేగ‌వంతంగా అవుతోంది. ఈ వేరియంట్ ప్ర‌భావం కూడా అధికంగానే ఉంది. దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. వ్యాక్సినేష‌న్ పై దృష్టి సారించింది. మన దేశంలో కూడా 15 నుంచి 18 సంవత్సరాలలోపు వాళ్లందరికీ  వ్యాక్సినేషన్‌‌కు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ త‌రుణంలో పదో తరగతి పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
 

Andhra Pradesh Jan 8, 2022, 12:58 AM IST

Inter students suicides: Parents blame Intermediate BoardInter students suicides: Parents blame Intermediate Board

Inter students suicides: తల్లిదండ్రులకు కడుపుకోత, బోర్డుపై భగ్గు

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కడుపుకోతకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో బోర్డు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Telangana Dec 23, 2021, 11:25 AM IST

SSC EXAM PATTERN CHANGED IN AP PAPERS REDUCED TO 7SSC EXAM PATTERN CHANGED IN AP PAPERS REDUCED TO 7

AP SSC Exam Pattern: "ప‌ది"లో మ‌ళ్లీ ఏడు పేపర్లే .. ఏపీ కీల‌క నిర్ణ‌యం

AP SSC Exam Pattern: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పదో తరగతి పరీక్షల నిర్వహణలో మార్పులు చేసింది. విద్యార్దుల పైన మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పదో తరగతిలో ఏడు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పదో తరగతి విద్యార్ధుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు. కానీ, గ‌తేడాది..కరోనా కాలంలో అమలు చేసిన విధంగానే ఈ ఏడాది కూడా పరీక్షా పేపర్ల సంఖ్య ను 7 కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh Dec 18, 2021, 11:08 AM IST

D Srinivas all set to join CongressD Srinivas all set to join Congress
Video Icon

తెలంగాణలో 9 ఒమిక్రాన్ కేసులు.... కాంగ్రెస్ లో చేరనున్న డీఎస్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Dec 17, 2021, 4:53 PM IST

Interfaith Exams Results in Telangana Today ..Interfaith Exams Results in Telangana Today ..

తెలంగాణ‌లో నేడు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్‌..

తెలంగాణ విద్యా శాఖ నేడు ఇంట‌ర్ ఫ‌స్ట్ ఎగ్జామ్స్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించ‌డానికి స‌న్న‌హ‌కాలు చేస్తోంది. నిజానికి ఈ ఫ‌లితాలు నిన్నే ప్ర‌క‌టించాల్సి ఉన్న కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈరోజు విడుదల చేయ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం త‌రువాత ఫ‌లితాల‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫ‌లితాల కోసం విద్యార్థులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.
 

Telangana Dec 16, 2021, 12:18 PM IST

Available Screening Test Hall Tickets- BC Study Circle Director Namoju BalachariAvailable Screening Test Hall Tickets- BC Study Circle Director Namoju Balachari

అందుబాటులోకి స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు- బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి

సివిల్స్ రాసే అభ్య‌ర్థుల కోసం తెలంగాణ బీసీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామ‌ని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తెలిపారు. దాని కోసం అభ్య‌ర్థుల నుంచి కొంత కాలం క్రిత‌మే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 11వ తేదీన‌ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.  ఉచిత కోచింగ్ కోసం అప్లే చేసిన అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

Telangana Dec 7, 2021, 6:42 PM IST

17 tenth calss girls sedated, molested by teacher in the name of pracical exams in uttarpradesh17 tenth calss girls sedated, molested by teacher in the name of pracical exams in uttarpradesh

కీచక టీచర్.. ప్రాక్టికల్ పరీక్షల పేరిట.. 17మంది విద్యార్థులకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం..

నవంబర్ 17వ తేదీ రాత్రి ముజఫర్ నగర్ లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE ప్రాక్టికల్స్ పరీక్షల సాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

NATIONAL Dec 7, 2021, 12:30 PM IST

Bihar Women candidate to get rs 1 lakh incentive after clearing UPSC or BPSC prelims examsBihar Women candidate to get rs 1 lakh incentive after clearing UPSC or BPSC prelims exams

సివిల్స్ రాసే మహిళా అభ్యర్థులకు గుడ్‎న్యూస్.. ప్రిలిమ్స్ పాసైతే లక్ష రూపాయల ప్రోత్సాహకం.. ఎక్కడంటే..

సివిల్ సర్వీస్ పరీక్షలకు (civil service examinations) సిద్దమవుతున్న మహిళా అభ్యర్థులకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రోత్సహకంగా (1 lakh as an incentive) ఇస్తామని తెలిపింది.
 

NATIONAL Nov 15, 2021, 4:17 PM IST

Telangana High court green signals to Inter first Year examsTelangana High court green signals to Inter first Year exams

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం: తేల్చేసిన తెలంగాణ హైకోర్టు


ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమయంలో పరీక్షలను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని  హైకోర్టు పిటిషనర్ ను కోరింది. దీంతో పిటిఝనర్ పిటిషన్ ను ఉపసంహరించుకొన్నారు.

Telangana Oct 22, 2021, 3:15 PM IST

Telangana minister Sabitha Indra Reddy reviews on Inter first ExamsTelangana minister Sabitha Indra Reddy reviews on Inter first Exams

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లుప్రైవేట్ కాలేజీలపై సీరియస్: సబితా ఇంద్రారెడ్డి

తంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. ఈ పరీక్షలకు 4.50 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.

Telangana Oct 21, 2021, 1:37 PM IST

Petition filed in Telangana High court for cancellation to Inter first year examsPetition filed in Telangana High court for cancellation to Inter first year exams

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుకై హైకోర్టులో పిటిషన్

ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25వ తేదీ నుండి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు.

Telangana Oct 21, 2021, 1:07 PM IST

High court judgment on group-1 exam results in andhrapradesh, shock to appscHigh court judgment on group-1 exam results in andhrapradesh, shock to appsc

సంప్రదాయ పద్ధతిలోనే మూల్యాంకనం.. ఏపీపీఎస్సీకి హై కోర్టు షాక్...

గతేడాది విధానంలో మార్పులు జరిగినప్పుడు   సంబంధిత  వ్యక్తులందరికీ  సమాచారం ఇవ్వాలని,  కానీ  ఏపీపీఎస్సీ అలా చేయలేదని అభ్యంతరం తెలిపింది. ఎంతో మంది ఔత్సాహిక జీవితాలు ఇమిడి ఉన్నందున ప్రధాన పరీక్ష పేపర్లను సంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.

Andhra Pradesh Oct 2, 2021, 9:07 AM IST