MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • Sreemukhi : యాంకర్ శ్రీముఖికి ఇంటర్ విద్యార్థి రిక్వెస్ట్... అదొక్కటి చేయమంటూ వేడుకున్న స్టూడెంట్!

Sreemukhi : యాంకర్ శ్రీముఖికి ఇంటర్ విద్యార్థి రిక్వెస్ట్... అదొక్కటి చేయమంటూ వేడుకున్న స్టూడెంట్!

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi)కి తన అభిమాని ఒకరు ఆసక్తికరంగా రిక్వెస్ట్ చేశారు. తనకోసం ఇదొక్క పనిచేయమంటూ వేడుకున్నాడు.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 10 2024, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో అలరిస్తోంది. యాంకర్ గా ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి ఢోకా లేదు. నిత్యం లేటెస్ట్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంటూనే ఉంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యంగ్ బ్యూటీ శ్రీముఖి ‘పటాస్’ కామెడీ షోతో బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ Aadivarm with star maa Parivaram, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ వంటి షోలు ఉన్నాయి. 

36

వీటితో పాటు చాలా రోజులుగా ‘సూపర్ సింగర్’ (Super Singer) రియాలిటీ షోకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ షో ఎండింగ్ వచ్చింది. త్వరలో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. 
 

46

ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో సెమీ ఫైనల్ లో శ్రీముఖి మెరవబోతోంది. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లూ లెహంగా, వోణీలో మంత్రముగ్ధులను చేసింది. 

56

ఆ ఫొటోలపై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి అభిమాని, ఇంటర్ విద్యార్థి క్రేజీగా కామెంట్ చేశారు. బుల్లితెర రాములమ్మకు తన చిన్న కోరికను వివరించాడు. 

66

శ్రీముఖి అక్క మీ ఫొటోషూట్ బాగుంది. ఈ డ్రెస్ లో బాగున్నారు. నేను ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నాను. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావా ప్లీజ్.. అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి దీనికి శ్రీముఖి స్పందిస్తుందో లేదో చూడాలి.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved