మీ భూమిపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటి ? జగన్ పై చంద్రబాబు ఫైర్
Andhra Pradesh May 3, 2024, 3:18 PM IST
TDP Janasena BJP Manifesto: టీడీపీ - జనసేన - బీజేపీ సంకీర్ణ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
Andhra Pradesh May 2, 2024, 8:32 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లో రిచ్చెస్ట్ పొలిటీషన్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుంది. కానీ వారిని తలదన్నే ఆస్తులను కలిగివున్నాడో టిడిపి అభ్యర్థి. అతడు ఎవరంటే...
Andhra Pradesh May 2, 2024, 4:27 PM IST
మే నెల వచ్చింది... ప్రతి నెల లాగే పెన్షన్ డబ్బులు చేతుల్లో పడతాయని వృద్దులు, వికలాంగులు భావించారు. కానీ చంద్రబాబు ఆండ్ బ్యాచ్ చేసినపనికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని ఊహించలేమని వృద్దులు వాపోతున్నారు.
Andhra Pradesh May 2, 2024, 12:43 PM IST
చంద్రబాబుపై పోసాని కృష్ణమురళీ తీవ్ర విమర్శలు
Andhra Pradesh May 1, 2024, 4:09 PM IST
ఎన్నికలు రావడం ఏమిటోగానీ కొందరి స్వార్థ రాజకీయాలకు తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని అవ్వాతాతలు, వికలాంగులు భావిస్తున్నారట. తమ చేతికాడికి వచ్చే డబ్బులను రాకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇదీ ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షనర్ల పరిస్థితి...
Andhra Pradesh May 1, 2024, 3:10 PM IST
కుండ దే ప్రభంజనం.. 10 లక్షల ఉద్యోగాలిస్తా.. కే ఏ పాల్ సంచలన స్టేట్మెంట్..
Andhra Pradesh May 1, 2024, 11:14 AM IST
మేనిఫెస్టో విడుదల చేస్తున్నా చంద్రబాబు నాయుడు
Andhra Pradesh Apr 30, 2024, 4:45 PM IST
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు.
Andhra Pradesh Apr 30, 2024, 3:55 PM IST
నన్ను టీవీల్లో చూపించడం లేదు.. మీ కుటుంబాలన్నీ నాశనం.. మీడియాపై కేఏ పాల్ ఫైర్
Andhra Pradesh Apr 27, 2024, 9:58 AM IST
మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డువేస్తా బయటకి రండి ఓటు వేయండి ఎవరికి భయపడకండి :- పవన్ కళ్యాణ్
Andhra Pradesh Apr 26, 2024, 12:48 PM IST
చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా.
Entertainment Apr 25, 2024, 12:20 PM IST
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం.
Andhra Pradesh Apr 24, 2024, 4:23 PM IST
Chandrababu Naidu Vs Revanth Reddy: ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో ఆస్తులు, అప్పులు చూపించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో చంద్రబాబు, ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Andhra Pradesh Apr 24, 2024, 11:44 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సిక్ అయ్యారు.. వారాహీ యాత్రలో బిజీగా ఉన్న ఆయన తరచూ అనారోగ్యంపాలు అవుతున్నారు. అసలు పవర్ స్టార్ కు ఏమయ్యింది.
Andhra Pradesh Apr 21, 2024, 11:30 AM IST