MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవిత్రని నరేష్ ప్రేమించింది అందుకేనా..ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం, బెడ్ మీద ఉన్న తన తల్లికి చెప్పాడట

పవిత్రని నరేష్ ప్రేమించింది అందుకేనా..ఇన్ని రోజులకు బయటపడ్డ నిజం, బెడ్ మీద ఉన్న తన తల్లికి చెప్పాడట

నటుడు నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ బిగినింగ్ లో హీరోగా అద్భుతమైన చిత్రాలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 18 2024, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Naresh Pavitra Lokesh

Naresh - Pavitra Lokesh

నటుడు నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ బిగినింగ్ లో హీరోగా అద్భుతమైన చిత్రాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. నరేష్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.  నరేష్ మూడు పెళ్లిళ్లు విడాకులతో ముగిశాయి.

 

26

ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ భార్య భర్తల్లాగే ఉంటున్నారు వీళ్లిద్దరి పెళ్లి విషయంలో క్లారిటీ లేదు. కానీ వీళ్ళిద్దరూ రిలేషన్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. పవిత్ర లోకేష్ వయసు 45 ఏళ్ళు. ఈ వయసులో నరేష్ పవిత్ర ప్రేమలో పడడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. 

36

కానీ పవిత్ర.. ఆస్తి కోసమే నరేష్ ని ప్రేమించిందా అనే నిందలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడానికి కారణాన్ని తాజాగా నరేష్ బయట పెట్టారు. ఇది ఎవరికీ తెలియని సీక్రెట్. 

46

మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు.. పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే. ఇద్దరి బర్త్ డే ఫిబ్రవరి 20 నే అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి తెలిపాడు. అత్త కోడళ్ల పుట్టిన రోజులు కలవడం చాలా అరుదు. ఆ మిరాకిల్ తన లైఫ్ లో జరిగిందని నరేష్ అంటున్నాడు. 

56

మా అమ్మ అంటుండేది.. నీకు అన్నీ ఇచ్చాను రా.. కానీ మంచి పార్ట్నర్ ని ఇవ్వలేకపోయాను అని బాధపడేది. పవిత్ర లోకేష్ నా లైఫ్ లో కి వచ్చిన తర్వాత మా అమ్మకి ఒక మాట చెప్పా. అప్పుడు ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్ పై ఉన్నారు. నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడకు. మంచి వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది. ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు నరేష్ పేర్కొన్నాడు. 

66

పవిత్ర కూడా మా అమ్మ లాంటి వ్యక్తే. చాలా స్ట్రాంగ్ వుమెన్ అంటూ నరేష్ ప్రశంసలు కురిపించారు. నరేష్ కి పవిత్ర నాలుగవ పార్ట్నర్ కాగా.. పవిత్ర ఆల్రెడీ ఒకసారి వివాహం చేసుకుంది. తన భర్త నుంచి విడిపోయింది. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతితో జరిగిన రభస అంతా ఇంతా కాదు. విడాకుల వ్యవహారం తేలకుండా పవిత్రతో నరేష్ ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆమె ఆరోపించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image3
ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved