Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Russell

"
IPL 2022: Team India former Bowling Coach Bharat Arun joins in Kolkata Knight Riders supporting staffIPL 2022: Team India former Bowling Coach Bharat Arun joins in Kolkata Knight Riders supporting staff

టీమిండియా నుంచి ఐపీఎల్‌లోకి... కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్...

ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్, అదే భారత జట్టు నుంచి ఐపీఎల్‌లోకి వెళితే... అదే వెరైటీ! ప్లేయర్ల విషయంలో ఇది చాలా కష్టం కానీ కోచ్‌ల విషయంలో కాదు... 

Cricket Jan 15, 2022, 1:28 PM IST

IPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan PathanIPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan Pathan

అతను వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే... కేకేఆర్ యంగ్ ఆల్‌రౌండర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలతో కృంగిపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కథను మార్చి, సెకండాఫ్‌లో విజయాలవైపు నడిపించిన రైడర్ వెంకటేశ్ అయ్యర్. లీగ్ మధ్యలో ఆరంగ్రేటం చేసినా, అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇచ్చిన అయ్యర్ వేలంలోకి వస్తే రికార్డు బ్రేక్ కావాల్సిందేనని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

Cricket Nov 30, 2021, 3:52 PM IST

IPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre RussellIPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre Russell

శుబ్‌మన్ గిల్ వద్దు, మోర్గాన్‌ని మోయలేము... ఐపీఎల్ 2022లో కేకేఆర్‌ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీమ్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. సారథిగా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు మోర్గాన్. సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

Cricket Nov 30, 2021, 1:29 PM IST

Sunny Leone made hot comments on her ex boyfriendSunny Leone made hot comments on her ex boyfriend

నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే, గతాన్ని గుర్తు చేసుకుంటూ.. సన్నీ లియోన్ హాట్ కామెంట్స్

శృంగార తార సన్నీలియోన్ గురించి కుర్రాళ్లకు పరిచయమే అవసరం లేదు. శృంగార చిత్రాలతో పాపులర్ అయిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. 

Entertainment Oct 24, 2021, 4:31 PM IST

This is the Reason behind why Andre Russell not played in IPL final, Says Brendon McCullumThis is the Reason behind why Andre Russell not played in IPL final, Says Brendon McCullum

అందుకే ఫైనల్‌లో రస్సెల్‌ను ఆడించలేదు... కారణం చెప్పిన కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆండ్రే రస్సెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్, స్టార్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నా... అతనికి అవకాశం ఇవ్వలేదు కేకేఆర్...  

Cricket Oct 16, 2021, 4:15 PM IST

oscar winning actor fidaa with kangana glamour fans want these two actors to act togetheroscar winning actor fidaa with kangana glamour fans want these two actors to act together

కంగనా ఘాటు అందాలకు ఆస్కార్‌ నటుడు ఫిదా.. సినిమా చేయాలనే కోరికని బయటపెట్టిన `గ్లాడియేటర్‌`

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఇటీవల పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆమె అందాలకు అనేక మంది నెటిజన్లు మాత్రమే కాదు సినీ తారలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా హాలీవుడ్‌ ఆస్కార్‌ నటుడు కూడా ఫిదా అయ్యాడట‌. 

Entertainment Aug 14, 2021, 12:02 PM IST

Australia won the fourth t20 against West Indies, Russell refused to take singles CRAAustralia won the fourth t20 against West Indies, Russell refused to take singles CRA

ఆఖరి ఓవర్లో ఆసీస్‌ను గెలిపించిన మిచెల్ స్టార్క్... ఉత్కంఠపోరులో వెస్టిండీస్‌కి షాక్ ఇచ్చిన రస్సెల్...

నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. మాథ్యూ వేడ్ 5 పరుగులకే అవుటైనా ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Cricket Jul 15, 2021, 10:08 AM IST

West Indies beat Australia in Second T20I, Aussies team missing Star players CRAWest Indies beat Australia in Second T20I, Aussies team missing Star players CRA

ఇలా ఆడితే టీ20 వరల్డ్‌కప్‌‌లో సెమీస్ కూడా చేరలేరు... ఆ స్టార్లు రావాల్సిందేనా...

ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఆస్ట్రేలియా ఆట చూస్తుంటే, ఈసారి కూడా ఆ జట్టు నుంచి ఛాంపియన్‌ ఆటతీరు ఆశించడం కష్టమేనని అనిపిస్తోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో 146 పరుగుల ఈజీ టార్గెట్‌ను ఛేదించలేక ఓడిన ఆస్ట్రేలియా, రెండో టీ20లో చిత్తుగా ఓడింది...

Cricket Jul 11, 2021, 11:51 AM IST

West Indies beats Australia in First T20I, Aussies batsman failed to chase CRAWest Indies beats Australia in First T20I, Aussies batsman failed to chase CRA

ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించిన వెస్టిండీస్... స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ చిత్తు...

తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి, వెస్టిండీస్‌కి బ్యాటింగ్ అప్పగించింది ఆస్ట్రేలియా జట్టు.. మార్ష్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 16 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

Cricket Jul 10, 2021, 10:00 AM IST

IPL and t20 Leagues Killing traditional Test Cricket, Says West Indies ex-cricketer Michael Holding CRAIPL and t20 Leagues Killing traditional Test Cricket, Says West Indies ex-cricketer Michael Holding CRA

ఐపీఎల్ వల్లే క్రికెట్ చచ్చిపోతోంది, అది అసలు క్రికెటే కాదు... వెస్టిండీస్ మాజీ లెజెండ్ మైకేల్ హోల్డింగ్...

టీ20 క్రికెట్ కారణంగా, ముఖ్యంగా ఐపీఎల్ కారణంగా సంప్రదాయ టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు విండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టు, టెస్టుల్లో మాత్రం ఫెయిల్ అవుతోందని కామెంట్ చేశాడు...

Cricket Jun 29, 2021, 10:50 AM IST

West Indies batsman hit 24 boundaries in first T20 against South Africa CRAWest Indies batsman hit 24 boundaries in first T20 against South Africa CRA

వాళ్లు కొట్టడం మొదలెడితే, రిజల్ట్ ఇలాగే ఉంటుంది... సఫారీలపై విండీస్ సిక్సర్ల వర్షం...

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటేనే భారీ హిట్టర్లు. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ నుంచి ఆండ్రే రస్సెల్, నికోలస్ పూరన్, పోలార్డ్, బ్రావో, ఫాబియన్ ఆలెన్, జాసన్ హోల్డర్... ఇలా ఆ జట్టులో ప్రతీ ప్లేయర్ కూడా హార్డ్ హిట్టింగ్‌కి పెట్టింది పేరు...

Cricket Jun 27, 2021, 1:07 PM IST

Pat Cummins declared he is not going to available for remaining season IPL 2021 CRAPat Cummins declared he is not going to available for remaining season IPL 2021 CRA

సారీ నేను రాలేను... ఐపీఎల్ 2021 సీజన్‌‌పై తేల్చి చెప్పేసిన ప్యాట్ కమ్మిన్స్... కారణం ఇదే...

ప్యాట్ కమ్మిన్స్... ఈ ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తన పర్ఫామెన్స్‌తో పాటు కమ్మిన్స్ వ్యక్తిత్వం కూడా దీనికి కారణం. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ తరుపున అద్భుతంగా రాణించిన ప్యాట్ కమ్మిన్స్, మిగిలిన సీజన్‌కి రావడం లేదని ప్రకటించాడు.

Cricket May 31, 2021, 10:44 AM IST

Andre Russell Special Knock helped KKR to Score reasonable total CRAAndre Russell Special Knock helped KKR to Score reasonable total CRA

ఆండ్రే రస్సెల్ మెరుపులు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఈజీ టార్గెట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి తడబడింది. అయితే ఆఖర్లో ఆండ్రే రస్సెల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఒకానొక దశలో 120 పరుగులైనా దాటుతుందా? అనుకున్నా... రస్సెల్ మెరుపులతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది కేకేఆర్.

Cricket Apr 29, 2021, 9:20 PM IST

KKR vs PBKS: KKR won the toss and elected to field first against Punjab CRAKKR vs PBKS: KKR won the toss and elected to field first against Punjab CRA

KKRvsPBKS: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...కేకేఆర్‌కి అత్యంత కీలకంగా...


IPL 2021 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

Cricket Apr 26, 2021, 7:12 PM IST

KKR have Bazuka in team, but don't know how to use, Says Aakash Chopra CRAKKR have Bazuka in team, but don't know how to use, Says Aakash Chopra CRA

బంగారు హుండీని చిల్లర కోసం వాడుకుంటున్నారు... కేకేఆర్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటి మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై 133 పరుగులే చేయగలింది...

Cricket Apr 25, 2021, 4:39 PM IST