కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై స్పందించారు హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ . మొన్ననే బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట ఎలా మార్చారని ఆయన ప్రశ్నించారు.
Telangana Oct 25, 2023, 4:13 PM IST
Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పే సీఎం కేసీఆర్ ఇప్పడేం జవాబు చెబుతారని ప్రశ్నించారు.
Telangana Oct 24, 2023, 5:02 AM IST
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ ఉండనుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంపై ఈటల రాజేందర్ ఫైట్ చేయబోతున్నారు. అప్పటి టీఆర్ఎస్ పార్టీ వీడినప్పటి నుంచి వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖాముఖి పోరు గజ్వేల్ వేదికగా జరగనుంది.
Telangana Oct 22, 2023, 2:57 PM IST
గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ తొలిసారిగా బరిలోకి దిగనున్నారు. కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారు.
Telangana Oct 22, 2023, 1:59 PM IST
ఈసారి జరిగే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ దారుణంగా ఓడిపోతారని బీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు . కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న ఈటల ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు.
Telangana Oct 21, 2023, 5:57 PM IST
బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ . నాకు మద్ధతు ఇస్తే తొక్కిపడేస్తానని హరీశ్‌రావు అన్నట్లుగా తెలసిందని మండిపడ్డారు. తొక్కిపడేసే శక్తి నీకు లేదని ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.
Telangana Oct 17, 2023, 7:48 PM IST
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.
Telangana Oct 16, 2023, 2:51 PM IST
కేసీఆర్ మీద గజ్వేల్ నుంచి తాను పోటీకి దిగడం ఖాయం అంటూ ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ మీద పోటీకి దిగుతానని ఆషామాషీగా చెప్పలేదని చెప్పుకొచ్చారు.
Telangana Oct 16, 2023, 1:19 PM IST
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ . తాను హుజురాబాద్‌తో పాటు కేసీఆర్‌పైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Telangana Oct 12, 2023, 5:25 PM IST
తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పేర్కొంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు.
Telangana Sep 23, 2023, 6:47 PM IST
తాను ఏ పార్టీలో చేరేది లేదని ఇప్పటికే వంద సార్లు చెప్పానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు . వచ్చే ఎన్నికలకు సంబంధించి త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రజలను, శ్రమను, ధర్మాన్ని నమ్ముకున్నానని ఈటల పేర్కొన్నారు.
Telangana Sep 21, 2023, 3:40 PM IST
Eatala Rajender: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నిధులన్ని సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ కేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Sep 20, 2023, 12:31 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Telangana Sep 12, 2023, 9:37 AM IST
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా రుజువు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Telangana Sep 7, 2023, 5:12 PM IST
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
Telangana Sep 3, 2023, 9:01 PM IST