Asianet News TeluguAsianet News Telugu
4146 results for "

Revanth

"
RGV and Anil Ravipudi and Harish Shankar Meets CM Revanth Reddy and Invite Directors Day Event JMSRGV and Anil Ravipudi and Harish Shankar Meets CM Revanth Reddy and Invite Directors Day Event JMS
Video Icon

సీఎం రేవంత్ తో ఆర్జీవీ, అనిల్, హరీష్ భేటీ.. డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు.. ఆయన్ను కలిసి డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగే ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరు అవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ ను కలిసినవారిలో డైరెక్టర్ ఆర్జీవీ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట లాంటి దర్శకులు ఉన్నారు. 

Entertainment May 18, 2024, 1:31 PM IST

Why Ram Gopal Varma meets CM Revanth reddy jspWhy Ram Gopal Varma meets CM Revanth reddy jsp

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్  పెరిగిపోయిందని అందుకే ఇప్పుడు పది మంది మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

Entertainment May 18, 2024, 10:14 AM IST

Revanth Reddy says Revise Market Value of Lands in Telangana KRJRevanth Reddy says Revise Market Value of Lands in Telangana KRJ

తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని సూచించారు. మార్కెట్ విలువను శాస్త్రీయంగా నిర్ధరించాలని సూచించారు. . అలాగే.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.

Telangana May 17, 2024, 8:49 AM IST

Telangana Government to establish Special Corporation for crop loan waiver by August 15 KRJTelangana Government to establish Special Corporation for crop loan waiver by August 15 KRJ

రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త..

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నది. ఎన్నికల హామీ అమలులో భాగంగా రేవంత్ సర్కార్ కీలక చర్చలు తీసుకుంటుంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

Telangana May 16, 2024, 12:33 PM IST

Telangana meet on May 18, capital status CM A Revanth Reddy focus KRJTelangana meet on May 18, capital status CM A Revanth Reddy focus KRJ

Telangana Cabinet: 18 న రేవంత్ కేబినేట్ భేటీ.. చర్చించే కీలక విషయాలివే.. !

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతూండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న క్యాబినేట్ భేటీని నిర్వహించనున్నారు. ఈలోగా పలు కీలక నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఆ అంశాలేంటీ? ఏ అంశాలను చర్చించనున్నారనేది చర్చనీయంగా మారింది.

Telangana May 16, 2024, 8:36 AM IST

telangana Ex Minister KTR Key Comments On Ap Election Results KRJtelangana Ex Minister KTR Key Comments On Ap Election Results KRJ

ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. నాయకుల భవితవ్యం, ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే.. గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telangana May 16, 2024, 7:56 AM IST

If Revanth plays the food ball, the election code will not stop... Has KCR been prevented from going to the activist's funeral..JMSIf Revanth plays the food ball, the election code will not stop... Has KCR been prevented from going to the activist's funeral..JMS
Video Icon

రేవంత్ ఫుడ్ బాల్ ఆడితే అడ్డురాని ఎలక్షన్ కోడ్... కార్యకర్త అంత్యక్రియలకు కెసీఆర్ వెళ్ళడానికి అడ్డుచ్చిందా..?

సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ బాల్ ఆడటానికి ఎటువంటి ఎలక్షన్ కోడ్ అడ్డురాలేదు.. కాని కార్యకర్త చనిపోతే.. అంత్యక్రియలకు కేసీఆర్ వెళ్ళడానికి మాత్రం ఎలక్షన్ కోడ్ అడ్డు వస్తుందా అని బీఆర్ ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.. 

News May 12, 2024, 12:23 PM IST

Who knows if Balakot strike took place or not: Telangana CM Revanth Reddy AKPWho knows if Balakot strike took place or not: Telangana CM Revanth Reddy AKP

మోదీజీ ... అసలు సర్జికల్ స్ట్రైక్ చేసారా? నాకు అనుమానమే.. : రేవంత్ రెడ్డి

పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. బిజెపి, కాంగ్రెస్ నాయకుల మధ్య  ఈ విషయంలో మాటలయుద్దం సాగుతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద కామెంట్ చేయగా తాజాగా తెలంగాణ సీఎం కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. 

Telangana May 11, 2024, 1:06 PM IST

Comon Women Fire on CM RevanthreddyComon Women Fire on CM Revanthreddy
Video Icon

ఇంట్లో ఉండే ఆడాళ్లని రోడ్లపై ల..* చేశాడు.. సీఎం రేవంత్‌ రెడ్డిపై మహిళ ఎలా రెచ్చిపోయిందో చూస్తే షాకే

ఇంట్లో ఉండే ఆడాళ్లని రోడ్లపై ల..* చేశాడు.. సీఎం రేవంత్‌ రెడ్డిపై మహిళ ఎలా రెచ్చిపోయిందో చూస్తే షాకే

Telangana May 10, 2024, 5:32 PM IST

Revanth Reddy Says BJP Given A Gaadidha GudduRevanth Reddy Says BJP Given A Gaadidha Guddu
Video Icon

గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాలి : CM రేవంత్ రెడ్డి

గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాలి : CM రేవంత్ రెడ్డి

Telangana May 9, 2024, 3:04 PM IST

Navneet kaur rana strong warning to revanth reddyNavneet kaur rana strong warning to revanth reddy
Video Icon

రేవంత్ రెడ్డిని ఏకి పారేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్

రేవంత్ రెడ్డిని ఏకి పారేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్

NATIONAL May 9, 2024, 2:47 PM IST

Uppal Balu supports Congress Party AKPUppal Balu supports Congress Party AKP

చివరకు ఉప్పల్ బాలు కూడా పార్టీ కండువా కప్పేసాడు... ఆ పార్టీకే జై కొట్టేసాడుగా..! 

సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు రాజకీయాలపై మనసుపడ్డట్లు వున్నాడు. అందుకోసమేనేమో ఓ రాజకీయ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇంతకూ అతడు ఏ పార్టీకి మద్దతిస్తున్నాడంటే... 

Telangana May 9, 2024, 11:45 AM IST

KTR Open Challenge to Telangana CM RevanthreddyKTR Open Challenge to Telangana CM Revanthreddy
Video Icon

జైలుకి వెళ్లడానికి నువ్వు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ ఓపెన్ ఛాలెంజ్‌

జైలుకి వెళ్లడానికి నువ్వు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్‌ ఓపెన్ ఛాలెంజ్‌

Telangana May 8, 2024, 2:59 PM IST

Amitshah fire on Revanth ReddyAmitshah fire on Revanth Reddy
Video Icon

తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్.. ఉతికి పారేసిన అమిత్ షా

తెలంగాణలో రాహుల్, రేవంత్ టాక్స్.. ఉతికి పారేసిన అమిత్ షా

Telangana May 6, 2024, 9:39 PM IST

BJP Fire on Revanth ReddyBJP Fire on Revanth Reddy
Video Icon

రేవంత్ రెడ్డి కొడంగల్‌కి మాత్రమే ముఖ్చమంత్రి

రేవంత్ రెడ్డి కొడంగల్‌కి మాత్రమే ముఖ్చమంత్రి

Telangana May 6, 2024, 9:35 PM IST