MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Other Sports

ఇతర క్రీడల వార్తలు

ఫీచర్డ్ISLక్రికెట్ఫుట్‌బాల్ఇతర స్పోర్ట్స్
టెన్నిస్ప్రపంచ కప్బ్యాడ్మింటన్

మరిన్ని వార్తలు

Paris Olympic 2024: వరల్డ్ మోస్ట్ ఫేమస్ నెంబ‌ర్.2 టీటీఈ స్వప్నిల్ కుసాలే.. మ‌రి నెంబ‌ర్.1 ఎవ‌రు?  ఎందుకు?
Paris Olympic 2024: వరల్డ్ మోస్ట్ ఫేమస్ నెంబ‌ర్.2 టీటీఈ స్వప్నిల్ కుసాలే.. మ‌రి నెంబ‌ర్.1 ఎవ‌రు? ఎందుకు?

World  Most Famous Railway TTE: గురువారం జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో స్వప్నిల్ కుసాలే బ్రాంజ్ మెడ‌ల్ గెలిచాడు. ఈ విభాగంలో భార‌త్ కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. 
 
50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన తొలి భార‌తీయుడు.. ఎవ‌రీ స్వ‌ప్నిల్ కుసాలే?
50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన తొలి భార‌తీయుడు.. ఎవ‌రీ స్వ‌ప్నిల్ కుసాలే?

Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే బ్రాంజ్ మెడ‌ల్ గెలిచాడు. ఈ విభాగంలో ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన తొలి భార‌త షూట‌ర్ గా రికార్డు సృష్టించాడు. 
 
స్వ‌ప్నిల్ కుసాలేకు బ్రాంజ్.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో మెడల్
స్వ‌ప్నిల్ కుసాలేకు బ్రాంజ్.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో మెడల్

Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ భార‌త్ కు మెడ‌ల్ అందించారు. వ్య‌వ‌సాయ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన‌ కుసాలే పారిస్ ఒలింపిక్స్ లో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్నిరెప‌రెప‌లాడించాడు. 
 
Paris Olympics : సాధార‌ణ రైతు కుటుంబం నుంచి పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ వ‌ర‌కు.. ఎవ‌రీ అక్ష‌దీప్ సింగ్?
Paris Olympics : సాధార‌ణ రైతు కుటుంబం నుంచి పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ వ‌ర‌కు.. ఎవ‌రీ అక్ష‌దీప్ సింగ్?

Akshdeep Singh: పంజాబ్‌కు చెందిన ఒక‌ రైతు బిడ్డ అక్షదీప్ సింగ్. అనేక‌ కష్టాలను అధిగమించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ రేస్‌వాకర్‌గా నిలిచాడు.
 
Paris Olympics 2024 :  రేస్‌వాక్ ఫైనల్‌‌లో ప్రియాంక గోస్వామి - ఇంతకీ ఎవరీమె
Paris Olympics 2024 : రేస్‌వాక్ ఫైనల్‌‌లో ప్రియాంక గోస్వామి - ఇంతకీ ఎవరీమె

Paris Olympics 2024-Priyanka Goswami: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రియాంక గోస్వామి 2021లో జార్ఖండ్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1:28:45 గంట‌ల స‌మ‌యంలో పూర్తిచేసి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇప్పుడు  పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 20 కి.మీ రేస్‌వాక్ ఫైనల్‌లో బరిలోకి దిగింది. 

Akula Sreeja : పారిస్ ఒలింపిక్స్ లో చ‌రిత్ర సృష్టించిన తెలుగ‌మ్మాయి ఆకుల శ్రీజ
Akula Sreeja : పారిస్ ఒలింపిక్స్ లో చ‌రిత్ర సృష్టించిన తెలుగ‌మ్మాయి ఆకుల శ్రీజ

Paris Olympics 2024:  26 ఏళ్ల భార‌త‌ టేబుల్ టెన్నిస్ స్టార్ శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. జియాన్ జెంగ్‌ను ఓడించి మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్‌లో చేరింది. ఇప్పటికే మరో భారత ప్లేయర్ మనిక బాత్రా కూడా ఈ రౌండ్ కు చేరుకుంది. 

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్.. అడుగు దూరంలో లోవ్లినా బోర్గోహైన్ !
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్.. అడుగు దూరంలో లోవ్లినా బోర్గోహైన్ !

Lovlina Borgohain : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ మ‌రో మెడ‌ల్ కు అడుగు దూరంలో ఉంది. బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకాన్ని అందించ‌డానికి సిద్ధ‌మైంది.
 
పారిస్ ఒలింపిక్స్ 2024 లో మ‌ను భాక‌ర్ హ్యాట్రిక్ కొడుతుందా?
పారిస్ ఒలింపిక్స్ 2024 లో మ‌ను భాక‌ర్ హ్యాట్రిక్ కొడుతుందా?

Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త స్టార్ షూట‌ర్లు మ‌ను భాక‌ర్-స‌రబ్జోత్ సింగ్ లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దక్షిణ కొరియా జోడీ వోన్హో లీ, యే జిన్ ఓహ్‌లను ఓడించి భార‌త్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో మెడ‌ల్ ను అందించారు. అయితే, మను భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందా?  
 
Ashwini Ponnappa: ఇదే నా చివరి ఒలింపిక్స్.. ఏడ్చేసిన‌ అశ్విని పొన్నప్ప
Ashwini Ponnappa: ఇదే నా చివరి ఒలింపిక్స్.. ఏడ్చేసిన‌ అశ్విని పొన్నప్ప

Ashwini Ponnappa : పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తనీషా క్రాస్టోతో కలిసి ఓటమి పాలవడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప త‌న ఒలింపిక్స్ ప్ర‌యాణం ముగిసింద‌ని భావోద్వేగంతో ప్రకటించారు. ఈ క్ర‌మంలోనే ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీరు పెట్టుకున్నారు.

Paris Olympic: భార‌త్ కు రెండో ఒలింపిక్ మెడ‌ల్.. ఎవ‌రీ సరబ్‌జోత్ సింగ్?
Paris Olympic: భార‌త్ కు రెండో ఒలింపిక్ మెడ‌ల్.. ఎవ‌రీ సరబ్‌జోత్ సింగ్?

Paris Olympic - Sarabjot Singh : భారతదేశానికి పారిస్ ఒలింపిక్స్  2024లో రెండో మెడ‌ల్ ను అందించారు మను భాకర్-సరబ్‌జోత్ సింగ్ జోడీ. పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్ తో క‌లిసి భార‌త్ కు రెండో మెడ‌ల్ అందించిన ఈ 22 ఏళ్ల సరబ్‌జోత్ సింగ్ ఎవ‌రు?

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • ...
  • 80
  • 81
  • 82
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved