TCS Nashik Case Twist: TCSలో అమ్మాయిలే టార్గెట్..కోపరేట్ చేస్తున్న HR

Share this Video

టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌ కేసులో మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ బయటపడింది. ఇక్కడ మహిళా ఉద్యోగులనే టార్గెట్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఏడుగురు మేల్ ఎంప్లాయిస్...ఒక గ్రూపుగా ఉండి వాళ్లంతా కలిసి విమెన్ ఎంప్లాయిస్ ను టార్గెట్ చేస్తున్నారంట. లైంగికంగా వేధించడం, బలవంతంగా మత మార్పిడి చేయడం ఇలాంటివి చేస్తున్నట్లు నాసిక్ పోలీసులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video