
Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! భారీగా తగ్గిన ధరలు
గత వారం వరకు బంగారం కొనేందుకు వెనుకంజ వేసిన వాళ్లకు ఇప్పుడు గుడ్ న్యూస్! కేవలం ఒక్క వారంలోనే 10 గ్రాముల బంగారం ధర వేల రూపాయలు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రూ.3,650, 22 క్యారెట్ల గోల్డ్ రూ.3,350 తగ్గింది. అసలు ఈ భారీ పతనానికి కారణమేంటి?
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి