Narendra Modi Plays Football with Youth in Gangtok Visit

Share this Video

సిక్కింలోని గ్యాంగ్‌టక్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ యువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ సందడి చేశారు. యువతతో సమయం గడిపిన మోదీ, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఈ అనూహ్య సంఘటన అక్కడి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video