చందమామ ఎలా ఉన్నాడో చూశారా? 🚀 NASA Artemis II

Share this Video

అంతరిక్షంలో అద్భుతమైన క్షణం! 🚀NASA చేపట్టిన Artemis II మిషన్‌లో ఉన్న అంతరిక్షయాత్రికులు, International Space Station (ISS) లో ఉన్న వ్యోమగాములతో స్పేస్-టు-స్పేస్ కాల్ నిర్వహించారు.ఈ అరుదైన సంభాషణలో అంతరిక్ష జీవితం, చంద్రుని వైపు ప్రయాణం, అలాగే భూమికి దూరంగా ఉండే అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 🌕

Related Video