
జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం!
వచ్చే నెల నుంచి మీ అకౌంట్‌లో గ్యాస్ సబ్సిడీ పైసా కూడా పడదు! అవును... మీ బ్యాంక్ ఖాతాకు గ్యాస్ డబ్బులు రావడం ఆగిపోబోతోంది. మీది ఇండేన్ అయినా, భారత్ అయినా, హెచ్‌పీ గ్యాస్ అయినా సరే... ప్రభుత్వం సడన్‌గా ఒక కొత్త రూల్ తెచ్చింది. జూన్ 30 లోగా మీరు మీ ఫోన్‌లో ఈ ఒక్క చిన్న పని చేయకపోతే... మీ సబ్సిడీ శాశ్వతంగా బంద్ అయిపోతుంది.
Related Video
Now Playing
Now Playing