Ketan Agarwal murder case: కేతన్ మ*ర్డర్ మిస్టరీ.. విగ్ వివాదం నిజమేనా?

Share this Video

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రమాదం అనుకున్నది.. పక్కా ప్లాన్ హత్య అని తేలింది. పోలీసుల తాజా విచారణలో మైండ్ బ్లోయింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

Related Video