Iran-Israel Tensions: పాపం పాకిస్తాన్ జనం.. లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

Share this Video

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం అత్యధికంగా పడిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదల మరో పెద్ద షాక్‌గా మారింది.

Related Video