MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • జూన్ 2022... ఏ రాశివారి ఆరోగ్యం ఎలా ఉండనుంది..?

జూన్ 2022... ఏ రాశివారి ఆరోగ్యం ఎలా ఉండనుంది..?

ఏ రాశుల వారికి ఈ జూన్ మాసం ఆరోగ్య పరంగా ఆనందంగా ఉండనుందో.. ఎవరికి ఇబ్బంది పెట్టనుందో జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

3 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2022, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Daily Horoscope 2022   04

Daily Horoscope 2022 - 04

మనమంతా జూన్ మాసంలోకి అడుగుపెట్టాం. ఈ జూన్ మాసం అన్ని విధాలుగా మనకు బాగుండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం. మరి ఏ రాశుల వారికి ఈ జూన్ మాసం ఆరోగ్య పరంగా ఆనందంగా ఉండనుందో.. ఎవరికి ఇబ్బంది పెట్టనుందో జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి...
ఈ జూన్ మాసంలో మేష రాశివారికి వారు ఎదురుచూస్తున్న చాలా విషయాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పరంగా వీరికి చాలా సంతృప్తిపరంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అయితే... ఎక్కువ అతి జాగ్రత్త కారణంగా బీపీ వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా  సరైన ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారికి కాస్త  కోపం ఎక్కువ. ఈ కోపం కారణంగా వీరు ఎక్కువ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వీరు ఈ కోపం, ఆందోళన తగ్గించుకునేందుకు మెడిటేషన్ చేయడం చాలా అవసరం. తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

413

3.మిథున రాశి..
ఈ నెలలో మిథున రాశివారికి ఉద్యోగ పరంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులు మనసుపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి... చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. అది పెరగకుండా ఉండాలంటే అవసరమైతే కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం, నిద్రలేమి సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

513

4.కర్కాటక రాశి..

మీరు నెలలో ప్రయాణం చేయవచ్చు.. బిజీగా ఉండవచ్చు. దీని వల్ల  మీ రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 

613

5.సింహరాశి

ఈ నెలలో ఈ రాశివారు చాలా చురుకుగా ఉంటారు. వీరి శరీరం వీరికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. సరైన వ్యాయామం చేయడం వల్ల.. మంచి ఆహారం తీసుకోవడం వల్ల .. మరింత ఆరోగ్యంగా ఉంటారు. 
 

713

6.కన్య రాశి..

కొత్త ఆహారాన్ని ప్రయత్నించండి లేదా మీ ఫిట్‌నెస్ విధానాన్ని మార్చుకోండి. సానుకూల దృక్పథంతో .. మిమ్మల్ని నడిపించే స్ఫూర్తితో, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అయితే, స్కిన్ ఇన్ఫెక్షన్లు ,అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
 

813

7.తుల రాశి..
ఈ రాశివారు ఈ నెలలో ఆరోగ్య పరంగా చాలా బలంగా ఉంటారు. వీరికి ఈ నెలలో రోగ నిరోధక శక్తి చాలా మెరుగ్గా ఉంటుంది. చాలా ఏకాగ్రతతో అనుకున్నది సాధిస్తారు. ఈ నెలలో వీరు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. 
 

913

8. వృశ్చిక రాశి

మీ మానసిక కల్లోలం కలిగించే సందర్భాలలో మీరు ఆందోళన, నిరాశ లేదా నిద్రలేమితో బాధపడవచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి.మీ మనస్సును రిలాక్స్ చేయడానికి ధ్యానం చేయడం, ఓంకారం చేయడం చేస్తే.. ఒత్తిడి కూడా తగ్గించుకోవచ్చు

1013

9. ధనస్సు రాశి..
ఈ రాశివారికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రాకపోవచ్చు. కానీ.. కొన్ని గొంతు నొప్పి సమస్య రావచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించండి .బయటి ఆహారాన్ని మానుకోండి .

1113

10.మకర రాశి..

ఈ నెలలో ఈ రాశివారు వేయించిన ఆహారం  ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ముఖ్యంగా బయటి ఆహారం. మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు. సమస్యలను సృష్టించవచ్చు. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో మీకు సహాయపడే వాటిని మీరు తినాలి.

1213

11.కుంభ రాశి..

ఈ రాశివారు ఈ నెలలో  వ్యాయామం ఎక్కువగా చేస్తారు. దీని వల్ల వారి ఆరోగ్యం ధృడంగా ఉంటుంది.  చిన్న చిన్న కాలు సంబంధిత సమస్యలు లేదా చర్మ సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మంచి జాగ్రత్తలు తీసుకోండి; ఆరోగ్యంగా ఉండాలంటే కారం తక్కువగా ఉండే ఆహారాన్ని తినండి.

1313

12.మీన రాశి..
ఈ జూన్ నెలలో మీన రాశివారు శుభ్రత పై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి  ఉంటుంది. వీరు ఎక్కువగా భక్తి మార్గం పై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై కూడా  దృష్టి పెట్టడం మంచిది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved