MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మాసఫలాలు: ఓ రాశి వారికి నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభం.

మాసఫలాలు: ఓ రాశి వారికి నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభం.

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజంలో చిన్నపాటి అపవాదములు రాగలవు.

11 Min read
Author : ramya Sridhar
Published : Nov 01 2023, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
daily horoscope 2023 New 10

daily horoscope 2023 New 10

మాసఫలాలు:  01 నవంబర్ 2023 నుండి 30 నవంబర్ 2023 వరకూ
   

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్, సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశులు వారికి అష్టమ అర్దాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయుట మంచిది.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

రాహువు వ్యయస్థానము లో సంచారము. ఈ సంచారం వలన అనేక కష్టనష్టాలు రాగలవు. ఉద్యోగులకు స్థాన చలనం తప్పదు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనపడకపోవుట. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవలసి ఉంటుంది. సంతానం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.అనాలోచిత పనులు వలన ఇబ్బందులు గురివుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు  ఇబ్బందికరంగా మారును. నమ్మిన వారి వలన మోసపోవచ్చు. అధికంగా శ్రమించడం వలన అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆచరణలో పెడతారు.

అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజంలో చిన్నపాటి అపవాదములు రాగలవు. ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణం  చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

భరణి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు:-తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. సంసార సౌఖ్యం లభిస్తుంది.మీ మాటకు గౌరవం పెరుగును. అధికారులతో చికాకులు తప్పవు. ఈ మాసం శివ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు :-మానసిక ఆనందం పొందగలరు. ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
రాహువు లాభ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లో పెట్టుబడులు పెట్టుటకు అనుకూలమైన సమయం. తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. స్తిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజంలో అరుదైన గౌరవం పొందుతారు. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి .కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు . అవసరమైన ప్రయాణాలు చికాకు పుట్టించును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబములో శాంతి సౌఖ్యాలు పొందగలరు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు. ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం  వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి రవి :-రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందగలరు. తలపెట్టిన పనులలో తొందరపాటు వలన ఆలస్యముగా జరుగును. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యత గా ఉండాలి.ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

రాహువు రాజ్య స్థానంలో సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. గత కొంతకాలంగా పడుతున్న కష్టాలు నుండి బయటపడతారు. శారీరక సౌకర్యం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు.ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. వృత్తి  వ్యాపారములు అభివృద్ధి దిశగా జరుగును.దూర ప్రయాణాలు వలన లాభం కలుగును. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల తో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది.అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు:-వ్యవహారాలలో ఆత్రుత తగ్గించుకుని వ్యవహరించాలి. వ్యాపారాల్లో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగతనాలు జరగ గలవు జాగ్రత్తగా ఉండాలి.ఈ మాసం లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి అకారణంగా అధికారులతో కలహాల రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతికూల వాతావరణం. వాదనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

రాహువు భాగ్యస్థానములో సంచారం. ఈ సంచారం వలన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. వ్యాపార పెట్టుబడుల వ్యవహారంలో పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. లేదా వాయిదా వేయడం మంచిది. అధికారులతో సఖ్యతగా ఉండవలెను. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గును. ప్రతి విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది.కుటుంబంలో చిన్నపాటి చికాకులు . అనవసరమైన ప్రయాణాలు ఇబ్బందికరంగా మారుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందగలరు ‌. బంధవర్గంతో కొద్దిపాటి విరోధాలు రావచ్చు‌. దూరాలోచనలకు దూరంగా ఉండటం మంచిది. నమ్మిన వారిని వలన మోసం జరగవచ్చు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి శని:-వ్యవహారాలలో నిరోత్సాహం.మానసిక ఆందోళనకు గురి వుతారు. జంతువులతో జాగ్రత్త అవసరము. అనారోగ్య సమస్యలు రాగలవు. చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ మాసం శని స్తోత్రం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు:-ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి తో సఖ్యతగా ఉండవలెను. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ మాసం కుజ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
రాహువు ఆయుః స్థానములో సంచారం. ఈ సంచారం వలన అనేక కష్ట నష్టాలు రాగలవు. అనవసరమైన ప్రయాణాలు వలన ఇబ్బందులకు గురివుతారు. ఉద్యోగాలలో అధికారులతోటి అకారణ కలహాలు వివాదాలు రాగలవు. అనుకోని సంఘటనల వలన మానసిక ఆందోళన పెరుగును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించి ప్రశాంతత లభిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ప్రతి చిన్న సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మఘ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజంలో చిన్నపాటి అపవాదములు రాగలవు. ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణం  చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు:-తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. సంసార సౌఖ్యం లభిస్తుంది.మీ మాటకు గౌరవం పెరుగును. అధికారులతో చికాకులు తప్పవు. ఈ మాసం శివ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.


ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు :-మానసిక ఆనందం పొందగలరు. ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

రాహువు కళత్ర స్థానంలో సంచారం. ఈ సంచారం ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. స్త్రీలతో వాద ప్రతివాదములకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవగలవు.పనులలో మూర్ఖపు పట్టుదల వదిలిపెట్టాలి . వృత్తి వ్యాపారాలలో పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం. అనవసరమైన ఖర్చులు పెరుగుట. సమాజములో అవమానాలు ఎదురు గలవు. ఉద్యోగాలలో అధికారులతో  నిరాదరణ.

హస్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబములో శాంతి సౌఖ్యాలు పొందగలరు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు. ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం  వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి రవి :-రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందగలరు. తలపెట్టిన పనులలో తొందరపాటు వలన ఆలస్యముగా జరుగును. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యత గా ఉండాలి.ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రాహువు షష్టమ స్థానం లో సంచారం. ఈ సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలు సునాయాసముగా పూర్తి కాగలవు. కార్య నిర్వహణలో బుద్ధి చాతుర్యం చూపిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు పొందగలరు. ఉద్యోగాలలో అభివృద్ధి.
ఇతరులతో వాగ్వాదాలకు దూరంగా ఉండవలెను. తలపెట్టిన పనులలో ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలలో ఉద్రేకతులను కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను.

స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రాహు:-వ్యవహారాలలో ఆత్రుత తగ్గించుకుని వ్యవహరించాలి. వ్యాపారాల్లో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగతనాలు జరగ గలవు జాగ్రత్తగా ఉండాలి.ఈ మాసం లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి కేతు:-అకారణంగా అధికారులతో కలహాల రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతికూల వాతావరణం. వాదనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

రాహువు పంచమ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన సంతానం తోటి ప్రతికూలత. మానసిక చికాకులు. వ్యాపారంలో పెట్టుబడులు తగ్గించడం మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. పనులు ఆలస్యం అగును. ఉద్యోగాల్లో అధికారులతోటి చికాకులు. అనవసర ఖర్చులు తగ్గించాలి. పిల్లల వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక హెచ్చుతగ్గులు పెరుగును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఈమాసం కొద్దిపాటి కష్టాలు ఎదురవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మిత్రుల తో విరోధాలు రావచ్చు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడిలు పెరుగును. కుటుంబ సభ్యులతో ఆవేశాన్ని  తగ్గించుకుని వ్యవహరించవలెను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించవలెను.

అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి శని:-వ్యవహారాలలో నిరోత్సాహం.మానసిక ఆందోళనకు గురి వుతారు. జంతువులతో జాగ్రత్త అవసరము. అనారోగ్య సమస్యలు రాగలవు. చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ మాసం శని స్తోత్రం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు:-ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి తో సఖ్యతగా ఉండవలెను. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ మాసం కుజ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

రాహువు చతర్ధ స్థానము లో సంచారం. ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యవహారాలలో బుద్ధి స్థిరత్వం లేక ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా  కలహాలు ఏర్పడగలవు. స్త్రీల తోటి వాదోపవాదములకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును.  నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.

అన్ని విధాల లాభాలు సమకూరును. మనస్సు నందు ఆందోళన తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించి ప్రశాంతత లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ‌ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మూల నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజంలో చిన్నపాటి అపవాదములు రాగలవు. ఈ మాసం విష్ణు సహస్రనామ పారాయణం  చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

పూ.షాడ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు:-తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. సంసార సౌఖ్యం లభిస్తుంది.మీ మాటకు గౌరవం పెరుగును. అధికారులతో చికాకులు తప్పవు. ఈ మాసం శివ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

ఉ.షాడ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు :-మానసిక ఆనందం పొందగలరు. ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ఈ మాసం దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
రాహువు తృతీయ స్థానంలో సంచారం.ఈ సంచారం వలన శుభ ఫలితాలు సమకూరుతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజములో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. ప్రారంభంలో ఆగి పోయిన పనులు సునాయాసముగా పూర్తి కాగలవు. వృత్తిపరమైన విషయాలలో పురోగమిస్తారు.తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. గృహములో శాంతి చేకూరి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు రాగలవు. ఆరోగ్యం అనుకూలించును. సమాజములో  మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు.

శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి శుక్ర:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబములో శాంతి సౌఖ్యాలు పొందగలరు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు. ఈ మాసం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం  వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి రవి :-రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందగలరు. తలపెట్టిన పనులలో తొందరపాటు వలన ఆలస్యముగా జరుగును. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యత గా ఉండాలి.ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

రాహువు ధన స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కష్టనష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అడ్డంకులు కారణం చేత వ్యాపారాలు మందగించును.పెట్టుబడులు ఆచితూచి పెట్టవలెను. కలహాలకు విరోధాలుకు దూరంగా ఉండాలి. సమాజంలో అపనిందలు రాగలవు. మానసిక చికాకులు. శత్రువుల నుండి సమస్యలు రాగలవు. ఆర్థిక నియంత్రణ అవసరము.
గృహమున శుభకార్యము జరుగును .అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సంతాన వృద్ధి. ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రులతో చిన్నపాటి మనస్పర్ధలు .వృత్తి వ్యాపారములు రాణించగలవు.

శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రాహు:-వ్యవహారాలలో ఆత్రుత తగ్గించుకుని వ్యవహరించాలి. వ్యాపారాల్లో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగతనాలు జరగ గలవు జాగ్రత్తగా ఉండాలి.ఈ మాసం లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

పూ.భా నక్షత్రం వారికి మాసాధిపతి కేతు:-అకారణంగా అధికారులతో కలహాల రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతికూల వాతావరణం. వాదనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసం గణపతి స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు
(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

రాహువు జన్మరాశిలో సంచారం. ఈ సంచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యలు రాగలవు. అనవసరమైన కలహాలు విరోధాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మానసిక చాంచల్యం . తలపెట్టిన పనులలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొనవలెను. ఉద్యోగాలలో అధికారుల వ్యతిరేకతలు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణాలు చేస్తారు. సమాజములో అవమానాలు కలుగును . తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడి నిలిచిపోను. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అభిప్రాయ బేధాలు కలగవచ్చు. ఆరోగ్య ఇబ్బందులు. అనుకోని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. కుటుంబ సభ్యులతో అకారణ విరోధాలు ఏర్పడగలవు.

ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి శని:-వ్యవహారాలలో నిరోత్సాహం.మానసిక ఆందోళనకు గురి వుతారు. జంతువులతో జాగ్రత్త అవసరము. అనారోగ్య సమస్యలు రాగలవు. చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ మాసం శని స్తోత్రం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు:-ఇతరులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి తో సఖ్యతగా ఉండవలెను. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ మాసం కుజ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved